నాగార్జున ఆ విషయంలో ఎప్పటికి మారడా..? విడాకులు తీసుకున్న లక్ష్మి అంటే ఎందుకు అంత కోపం..!?

అక్కినేని నాగార్జున .. ఇండస్ట్రీలో ఓ పెద్ద టాప్ బడా స్టార్ హీరో .. అక్కినేని ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..ఇప్పుడంటే హీరోలు సెటిల్ అవ్వడానికి కష్టపడుతున్నారు కానీ ..అప్పట్లో నాగేశ్వరరావు గారు అక్కినేని నాగార్జున ఏ స్థాయిలో అక్కినేని పేరుని మారు మ్రోగిపోయేలా చేసారో మనకు బాగా తెలుసు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకోవడం కామన్ . ఈ మధ్యకాలంలో అది మరింత కామన్ గా మారిపోతుంది . అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున చేసిన పని హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

అక్కినేని నాగార్జున దగ్గుబాటి లక్ష్మీతో విడాకులు తీసుకోని కొన్ని ఏళ్లు దాటేస్తుంది. అయితే విడాకులు తీసుకున్న మూమెంట్ నుంచి ఇప్పటివరకు ఆయన లక్ష్మితో ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదట . వాళ్ళ మధ్య పెద్ద గొడవలు జరిగింది కూడా లేదు. మిస్ అండర్స్టాండింగ్ కారణంగానే విడాకులు తీసుకున్నారు .. అంతకుముందు చాలా చనువుగా ఉండేవారు .. అయితే పరోక్షంగా అమలానే వాళ్ళు మధ్య పుల్ల పెట్టింది అన్న ప్రచారం అప్పట్లో జరిగింది . విడాకులు తీసుకొని ఏళ్లు అవుతున్నా సరే లక్ష్మీతో ఇంకా డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నాడు నాగార్జున అన్న వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.

ప్రజెంట్ అక్కినేని నాగార్జున తన వందవ సినిమా కోసం బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నారు. డైరెక్టర్ ఎవ్వరైనా సరే హీరోయిన్ మాత్రం త్రిష అంటూ ఫిక్స్ అయిపోయాడు నాగార్జున . సోషల్ మీడియా ఈ వార్త బాగా ఊపందుకుంది . అంతేకాదు త్వరలోనే అక్కినేని కాంపౌండ్ లో బిగ్ సెలబ్రేషన్స్ కూడా జరగబోతున్నాయట . మనం సినిమా రిలీజ్ అయిన పదేళ్లు కంప్లీట్ చేసుకుని సందర్భంగా నాగార్జున పార్టీ ఇవ్వబోతున్నారట..!!