ఆ విషయం కారణం ఆరు నెలలు మాట్లాడుకోని ప్రభాస్-తారక్..ఎందుకంటే..?

వామ్మో .. ఏంటిది ప్రభాస్ – తారక్ ఆరు నెలలు మాట్లాడుకోలేదా..? ఎందుకు..? ఏమైంది ..? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం తరచూ ప్రభాస్ కి తారక్ కి సంబంధించిన వార్తలు గురించి వింటూనే ఉంటున్నాము. వీళ్ళ సినిమాలకు సంబంధించిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి అన్న విషయం మనకి బాగా తెలుసు . కాగా రీసెంట్గా ప్రభాస్ తారక్ కి సంబంధించిన ఈ వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది.

తారక్ – ప్రభాస్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇద్దరు ఇద్దరే అన్ని విషయాలలో తోపైనా వ్యక్తులు . మంచి ఫుడీలు. ఎటువంటి క్యారెక్టర్ నైనా బాగా ఇష్టపడి నటిస్తారు .. ఫ్రెండ్షిప్ విషయంలో బాగా బాగా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్షిప్ కి బాగా విలువ ఇస్తారు . అయితే ఒక డైరెక్టర్ పెట్టిన పుల్ల కారణంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చిన మిస్ అండర్స్టాండింగ్ చేత 6 నెలల పాటు ప్రభాస్ – తారక్ మాట్లాడుకోలేదట .

ఆ తర్వాత ఒకానొక ఈవెంట్లో కలిసి ఇద్దరు ఆ ఇష్యూని సెటిల్ చేసుకున్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారక్.. దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉంటే.. ప్రభాస్ కల్కి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు . ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ గా పాపులారిటీ సంపాదించుకొని ఓ రేంజ్ లో ఇండస్ట్రీని దున్నేస్తున్నారు..!