ప్రభాస్ ఏం చదువుకున్నాడో తెలుసా..? ఆ సబ్సెక్ట్ లో అంత వీకా..?

డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ప్రభాస్ గురించి తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో ఆయనకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి అంటున్నారు జనాలు . రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

డార్లింగ్ ప్రభాస్ చదువుల్లో పెద్ద తోపేం కాదు . ఈ విషయాన్ని ఆయనే ఒప్పుకున్నాడు . ప్రభాస్ కి మొదటి నుంచి బిజినెస్ చేయాలన్న మైండ్ సెట్ ఎక్కువగా ఉండేదట . కానీ ఒకానొక టైంలో యాక్టర్ అవ్వాలన్న కారణంగా ఇటువైపుగా వచ్చేసాడట. అంతేకాదు ప్రభాస్ కి లెక్కలు అంటే అస్సలు పడదట . ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యేవాడట.

చిన్నప్పుడు లెక్కల్లో మార్కులు బాగా రావడానికి సపరేట్ ట్యూషన్ కూడా పెట్టించుకున్నారట . అయినా కూడా బుర్రకి ఏది ఎక్కేది కాదట. ఆ సబ్జెక్టులో ఎప్పుడు ఫెయిల్ అయ్యే వాడట . పాన్ ఇండియా హీరో ప్రభాస్ అక్టోబర్ 23వ తేదీ 1979లో సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు జన్మించారు . ప్రజెంట్ ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ గా మారిపోయాడు..