ఓరి దేవుడోయ్.. రష్మిక మందన్నా ప్రతి వీకెండ్.. మిస్ కాకుండా అలా చేస్తుందా..?

ఎవరైనా సరే వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు . వీక్ అంతా కష్టపడి వీకెండ్ ని ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . మనలో చాలామంది కూడా ఈ వీకెండ్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటాం . అయితే వీకెండ్ వస్తే ఒక్కొక్కరి షెడ్యూల్ ఒక్కొక్కలా ఉంటుంది . ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఇల్లు క్లీనింగ్ ..వెజిటేబుల్స్ స్టోరింగ్.. గ్రోసరీస్ బయింగ్ లాంటివి ఉంటాయి .

అదే లవర్స్ అయితే ఏం చేస్తారో అందరికీ తెలిసిందే. కాగా హీరోయిన్ రష్మిక మందన్నా మాత్రం డిఫరెంట్ ..ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న వీకెండ్ వచ్చిందంటే మాత్రం ఫ్రెండ్స్ తో చిలౌట్ అవ్వడానికి ట్రై చేస్తుందట. వీకంత బిజీ బిజీగా షెడ్యూల్స్ లో బుర్ర హీటెక్కి పోయేలా ప్లాన్ చేసుకునే రష్మిక మందన్నా.. ప్రతి వీకెండ్ ని తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి సరదాగా గడపడానికి ఇష్టపడుతుందట .

ఒక్క వీకెండ్ కూడా మిస్ కాదట . ఆరోగ్యం బాగో లేకపోయినా సరే రష్మిక మందన్నా చిల్ అవుట్ అవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందట. మొదటి నుంచి రష్మిక చాలా చాలా నాటి అమ్మాయి అన్న పేరు ఉంది . మరోసారి ఈ వార్తను నెట్టింట వైరల్ గా మారడంతో రష్మిక మందన్నా.. ను ఓ రేంజ్ లో వాడేసుకుంటున్నారు జనాలు . ప్రజెంట్ రష్మిక మందన్నా.. తెలుగులో మూడు బాలీవుడ్ లో నాలుగు సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది . ఆమె నటించిన పుష్ప2 సినిమా ఆగస్టు 15వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది..!!