పబ్లిక్ గానే జాన్వీకి కాబోయే భర్త పేరు చెప్పిన బోనీ కపూర్.. ఏం షాక్ ఇచ్చాడు రా బాబు..!!

బోని కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ గా మారాయి . బ్యూటిఫుల్ జాన్వి కపూర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని పబ్లిక్ గా ఓపెన్ గా బయటపెట్టేసాడు బోనీ కపూర్. మనకు తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో చేసిన రాని గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాగానే సంపాదించుకునేసింది జాన్వి కపూర్ .

ఈ అందాల ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో తన బాయ్ ఫ్రెండ్ షిఖర్ పెహరియాతో పబ్లిక్ గానే చట్టా పట్టాలేసుకొని తిరిగేస్తుంది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తండ్రి బోనికపూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . “శిఖర్ లాంటి అబ్బాయి తమ జీవితాల్లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు “. జాన్వి గతంలో తనకు దూరంగా ఉంది అని .. అప్పుడు అర్జున్ కపూర్ మాత్రం శిఖర్ తో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాము అని చెప్పుకొచ్చాడు .

ఆయననుఎక్స్ చేయొద్దు అంటూ కూతురుకి పదేపదే సూచించాడట . మొత్తానికి జాన్వి -శిఖర్ మళ్ళీ కలవడానికి కారణం బోనీకపూర్ అని అర్థం అయిపోయింది . కాబోయే అల్లుడు గురించి ఓ రేంజ్ లో పొగిడేసాడు బోనికపూర్ . ప్రెసెంట్ ఆయన మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . జాన్వి కపూర్ దేవర సినిమాతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే..!!