ఉదయ్ కిరణ్ లాగే ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో కూడా సూసైడ్ చేసుకోబోతున్నాడా..? అభిమానులను టెన్షన్ పెడుతున్న వార్త..!

ఉదయ్ కిరణ్ .. సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయాడు . మరీ ముఖ్యంగా అమ్మాయిలా కలల రాకుమారుడుగా మారిపోయి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల కూతుర్లు కూడా తమ బుక్స్ లో ఉదయ్ కిరణ్ ఫొటోస్ పెట్టుకొని సరదా పడారు అంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉండిందో అర్థం చేసుకోవచ్చు .

 

ఎంత త్వరగా ఇండస్ట్రీకి వచ్చాడో.. అంతే త్వరగా కనుమరుగైపోయాడు. వ్యక్తిగతంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని సూసైడ్ చేసుకొని మరణించాడు . ఇప్పటికీ ఉదయ్ కిరణ్ సూసైడ్ ఇండస్ట్రీలో ఓ మిస్టరీగానే మిగిలిపోయింది . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ అభిమానులకి చెమటలు పట్టిస్తుంది. ఉదయ్ కిరణ్ లాగానే ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఓ హీరో ఇప్పుడు సినిమాల లేక అల్లాడిపోతున్నాడు అని…

ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అని .. ఒకవేళ ఉదయ్ కిరణ్ లాంటి మైండ్ సెట్ తో ఆ హీరో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఇండస్ట్రీ మరో చెడ్డ వార్త వినడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని ..కొందరు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు..!!