ఆ పాన్ ఇండియా స్టార్ బ్రదర్ విడాకులు తీసుకోబోతున్నారా..? సోషల్ మీడియాని కుదిపేస్తున్న సెన్సేషనల్ న్యూస్..!

ఇండస్ట్రీలో విడాకులు అనేటివి చాలా కామన్ గా కనిపిస్తున్నాయి . చిన్న పిల్లలు అంగడికి వెళ్లి చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీగా స్టార్ సెలబ్రెటీస్ ప్రేమించి పెళ్లి చేసుకుని కోట్లు ఖర్చుపెట్టి ఆ తర్వాత ఉన్న మోజు తీరిపోగానే కోర్టు మెట్లు ఎక్కుతూ విడాకులు తీసుకుంటున్నారు. సరే అలా విడాకులు తీసుకున్న తర్వాత అయినా పద్ధతిగా ఉంటున్నారా ..? అంటే ఎవరికి నచ్చిన రేంజ్ లో వాళ్ళు విచ్చలవిడగా ఎంజాయ్ చేసేస్తున్నారు .

విడాకులు తీసుకున్న తర్వాత భార్య ఏమో బోల్డ్ గా హాట్ గా తయారై ఫోటోలు షేర్ చేస్తూ ఉంటే.. భర్త సిగ్గు శరం లేకుండా వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తూ మళ్ళీ పెళ్లి చేసుకుంటాం అంటూ ప్రకటిస్తున్నారు. ఇలాంటివి మనం చాలానే సినిమా ఇండస్ట్రీలో చూసాం . అయితే రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతున్నాడు పాన్ ఇండియా స్టార్ బ్రదర్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో బ్రదర్ ఆల్రెడీ పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు . ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ స్టార్ హీరో బ్రదర్ కి వాళ్ళ వైఫ్ కి మధ్య ఇష్యూస్ వచ్చాయట . ఫైనాన్షియల్ గా ఆస్తులు పరంగా క్లాషెస్స్ రావడంతో ఇద్దరు కూడా దూరం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది .

అంతేకాదు అతగాడి పై ఆయన భార్య పోలీస్ కేసు కూడా పెట్టిందట. ఇంట్లో బంగారం లాంటి భార్య ఉన్నా సరే తనకున్న పేరు పలుకుబడితో అందమైన అమ్మాయిలను హోటల్ కి రప్పించుకొని తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడట ఈ స్టార్ హీరో బ్రదర్. ఈ విషయం తెలుసుకున్న జనాలు ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఆ స్టార్ హీరో బ్రదర్ ఇంత నీచమైన వ్యక్తా అంటూ జనాలు మండిపడిపోతున్నారు..!!