చిరంజీవి ఆ ఒక్క పని చేస్తే..అందరు నోర్లు మూసుకుంటారా..?

చిరంజీవి.. ఒకప్పుడు ఈ పేరు చెప్తే అందరు జనాలు చేతులెత్తి దండం పెట్టేవారు. జై మెగాస్టార్ అంటూ ఓ రేంజ్ లో ఊగిపోయేవారు . ఇప్పటికే అలాంటి జనాలు ఉన్నారు. కానీ అలాంటి జనాల మధ్య చిరంజీవిని బూతులు తిట్టే జనాలు కూడా ఉన్నారు. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా అభిమానులు మెగాస్టార్ చిరంజీవిని ఒక పని చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు .

ఆ పని చేస్తే మెగా ఫ్యామిలీకి సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు కు చెక్ పడే విధంగా ఉంటాయి అని.. అంతేకాకుండా వాళ్ళని ట్రోల్ చేసే ఫ్యామిలీ నోరు మూసుకొని ఉంటారు అని చెప్పుకొస్తున్నారు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా ఫామిలీ కి సంబంధించిన పలు రకాల వార్తలు బాగా ట్రోల్ అవుతున్నాయి. శ్రీజా విడాకులు .. నిహారిక విడాకులు కు సంబంధించి పచ్చి బూతులతో ట్రోల్ చేస్తున్నారు .

అదే విధంగా చిరంజీవిని సైతం సినిమాలు ఇక చేయడం ఆపేస్తే బెటర్ అంటూ వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతున్నారు . అయితే చిరంజీవి ఒకే ఒక్కసారి ఘాటుగా స్పందిస్తే అలాంటి వాళ్ళు నోరు మూసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు అభిమానులు . కానీ మెగాస్టార్ చిరంజీవి అలా చేస్తాడు అన్న నమ్మకం ఎవ్వరికీ లేదు . తాను బాధ పడినా పర్లేదు పక్క వాళ్ళు హర్ట్ కాకూడదు అనుకునే టైపు మెగాస్టార్ చిరంజీవి . ఆ విషయం అందరికీ తెలిసిందే. వాగే నోరులు ఎన్నైనా వాగిన పర్లేదు.. మా ఫ్యామిలీ మాది అనే టైప్ మెగాస్టార్ చిరంజీవి అండ్ టు మెగా ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!