అమ్మాయిలు అలా చేస్తే ఎన్టీఆర్ కి అంత ఇష్టమా ..? అందుకే ప్రణతిని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడా..?

జూనియర్ ఎన్టీఆర్.. ఎంత ట్రెడిషనల్ గా ఉంటారో మనకు తెలిసిందే. పద్ధతులు ఎక్కువ ఫాలో అవుతాడు . మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్ . చిట్టి పొట్టి బట్టలు వేసుకొని స్మోకింగ్ చేస్తూ మందు తాగుతూ రోడ్డు మీద తిరిగే అమ్మాయిలు అంటే ఎన్టీఆర్ కి పరమ అసహ్యం. చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా లంగా వోని కట్టుకొని ముఖానికి పసుపు రాసుకొని.. జుట్టు నిండా పూలు పెట్టుకుంటే ఎన్టీఆర్ కి మహా మహా ఇష్టం .

అంతేకాదు ఎన్టీఆర్ కి ట్రెడిషనల్ గా ఉండే బ్యూటీస్ ఏ నచ్చుతారట . అమ్మాయిలు పద్ధతిగా ఉంటూ సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టమట . ఆ కారణంగానే బడాబడా హీరోయిన్స్ ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినా..లక్ష్మీ ప్రణతిని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు.


ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది . మొదటి భాగం అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఓ రేంజ్ లో దూసుకుపోతాడు అంటున్నారు నందమూరి అభిమానులు . ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రెండో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది…చూద్దాం మరి ఏం జరుగుతుందో..?