ఆ పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ…!

యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈ ముద్దుగుమ్మ తాజాగా యానిమల్ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పును పొందింది. హీరో రణవీర్ తో బోల్ట్ సన్నివేశాల్లో కనిపించి యువతకు పిచ్చెక్కించింది.

రణబీర్ నటన ఒకెత్తైతే ఈ అమ్మడు రొమాంటిక్ సీన్ మరో ఎత్తు అంటూ యువత పొగడ్తల వర్షం కురిపించారు. ఏ మాత్రం తడబాటు లేకుండా ఫాస్ట్ టైమ్ లాంటి సన్నివేశాల్లో నటించినందుకు ప్రేక్షకులు ప్రశంసల దక్కాయి. కంటెంట్‌ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ ఆడియన్స్ మాత్రం జై కొట్టారు. తాజాగా త్రిప్తి దిమ్రీ సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోసింది.

టైట్ ఫిట్ బ్లాక్ లెడర్ డ్రెస్ ధరించి.. మైండ్ బ్లోయింగ్ ఫోటోలకు ప్రోజులిచ్చింది. ఓపెన్ షోల్డర్ ఫోజులతో విరహ వేదనలో తేలుతు.. రకరకాల ఫోటోలు కు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హైట్ ఫోటోలు షూట్ నెట్టింట వైరల్ గా మారింది. అనిమల్ చిత్రంలో కన్నా మరింత హాట్ గా కనిపిస్తున్నావు అంటూ కుర్రాళ్ళు బోల్డ్ కామెంట్స్ సైతం చేస్తున్నారు.