జాక్ పాట్ ఆఫర్ కొట్టిన యానిమల్ బ్యూటీ.. తారక్ జోడిగా ఛాన్స్.. ఏ మూవీలో అంటే..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్నట్టు కొరటాల శివ గతంలో వివరించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ […]

ఆ పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ…!

యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈ ముద్దుగుమ్మ తాజాగా యానిమల్ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పును పొందింది. హీరో రణవీర్ తో బోల్ట్ సన్నివేశాల్లో కనిపించి యువతకు పిచ్చెక్కించింది. రణబీర్ నటన ఒకెత్తైతే ఈ అమ్మడు రొమాంటిక్ సీన్ మరో ఎత్తు అంటూ యువత పొగడ్తల వర్షం కురిపించారు. ఏ మాత్రం తడబాటు లేకుండా ఫాస్ట్ టైమ్ లాంటి సన్నివేశాల్లో నటించినందుకు ప్రేక్షకులు ప్రశంసల దక్కాయి. కంటెంట్‌ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ […]

ఆ కార‌ణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గ‌డుపుతున్న.. యానిమ‌ల్ బ్యూటీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ తో ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ బ్యూటీగా మారిపోయింది త్రిప్తి దిమ్రి. ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీగా మెప్పించిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ సడన్ స్టార్ స్టేటస్ గురించి త్రిప్తి మాట్లాడుతూ ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి నాకు అందుతున్న ఈ ప్రేమాభిమానాలకి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ […]