జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే.. ఇక ఆ దేవుడు కూడా ఆపలేడు పో.. బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరం ..చెప్పలేం . ఇది చెప్పడానికి ఇప్పటికే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తాజాగా మరో ఎగ్జాంపుల్ వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ పూజ హెగ్డేను ఏ విధంగా ట్రోల్ చేశారో మనం చూసాం. సోషల్ మీడియాలో ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి మరి దారుణంగా ట్రోల్ చేశారు . అయితే ఈ మధ్యకాలంలో తెలుగులో ఒక్కటంటే ఒక్క ఆఫర్ అందుకొని పూజ హెగ్డే కు భారీ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది .

గతంలో రవితేజ సినిమాలో ఛాన్స్ వచ్చిన్నట్లే వచ్చి చేజారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం భారీ ఆఫర్ ని అందుకునేసింది పూజా హెగ్డే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా చూస్ చేసుకున్నారట మేకర్స్ . దిల్ రాజుతో పూజ హెగ్డే కి ఉన్న ఫ్రెండ్షిప్ ఈ ఆఫర్ ఆమెకు వచ్చేలా చేసింది అంటున్నారు జనాలు .

అంతేకాదు ఈ సినిమా హిట్ అయితే మళ్లీ బుట్ట బొమ్మ ఈజ్ బ్యాక్ అంటూ టాలీవుడ్ లో రచ్చ రంబోలా సృష్టించబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన పూజ హెగ్డే ఇప్పుడు ఆయన దర్శకత్వంలో హీరోయిన్గా కూడా నటించబోతుంది . చూద్దాం ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో మన బుట్టబోమ్మ పూజా హెగ్డేకి. ప్రసెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!