Tag Archives: anil

వైరల్ అవుతున్న ” మై విలేజ్‌ షో” అనిల్‌ వెడ్డింగ్ కార్డు..!

క‌రోనా కారణంగా ప‌రిస్థితులు అన్ని పూర్తిగా మారిపోయాయి. ఇక పెళ్లిళ్ల సంగ‌తైతే చెప్ప‌న‌క్క‌ర్లేదు. వెడ్డింగ్ కార్డ్ నుండి పెళ్లి జరిగే పద్దతుల వ‌ర‌కు చాలా ప్ర‌త్యేకంగా మారాయి. తాజాగా మై విలేజ్ షో ఫేం, యూట్యూబర్ అనీల్ జీల త‌న వివాహం కూడా కరోనా కాలంలో కాస్త డిఫ‌రెంట్‌గా చేసుకోబోతున్నాడు. తాజాగా త‌న పెండ్లి ప‌త్రిక‌ను అనీల్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇది నెటిజ‌న్స్‌కు అందరిని ఎంతో ఆశ్చ‌ర్య పరుస్తుంది. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు

Read more