“క్లిం కార” ఆయ నెల జీతం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. అన్ని కోట్లా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అంతేకాదు ఒకపక్క పాపతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మరొకపక్క సినీ లైఫ్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన రాంచరణ్ కు క్లిం కార జన్మించిన విషయం తెలిసిందే.

మెగా ఫ్యామిలీ క్లింకార రాకతో ఫుల్ సంబరాలు చేసుకుంటుంది . తర్వాత నుండి మెగా ఫ్యామిలీలో అన్ని పండగలే .. అలాంటి ఒక వాతావరణం నెలకొల్పింది క్లింకార . రీసెంట్గా క్లింకార కేర్ టేకర్ కి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఉపాసన అపోలో హాస్పిటల్స్ పనుల్లో చరణ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పుడు క్లింకారాను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ నియమించుకున్నారట ఉపాసన .

ఆమె పేరు సావిత్రి . ఈమె చాలామంది . స్టార్ సెలబ్రెటీ పిల్లలకు కేర్ టేకర్ గా వర్క్ చేసింది . గతంలో కరీనాకపూర్ కొడుకుకి కూడా ఈమె కేర్ టేకర్ గా వర్క్ చేసిందట . ప్రజెంట్ క్లిం కార కు కేర్ టేకర్ గా వర్క్ చేస్తుంది సావిత్రి . అంతేకాదు ఈమె నెల జీతం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే . నెలకు 5 లక్షలకు పైగానే ఆమెకు జీతం ఇస్తుందట మెగా ఫ్యామిలీ. అంతేకాకుండా బోనస్లు అంటూ పండగలు అంటూ మరికొంత గిఫ్ట్లు డబ్బులు కూడా ఇస్తుందట ఉపాసన. దీంతో జనాలు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఇలా చేసుకోవడమే మేలు ..ఒక 10 – 15 సంవత్సరాలు ఈ విధంగా చేసుకున్న కోట్లు సంపాదించవచ్చు … సావిత్రి ఎన్ని కోట్లు సంపాదించేసిందో ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!