సావిత్రి .. ఇండస్ట్రీలో మహానటిగా ఎదిగిన స్టార్ హీరోయిన్ .. ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం ..చర్చించుకుంటున్నాం.. ఆమెను అభిమానిస్తున్నామంటే ..కారణం ఆమె నటన అని చెప్పుకోక తప్పదు . అప్పట్లో ఎంతో మంది హీరోయిన్స్ ఉండేవారు . కానీ సావిత్రి మాత్రమే టాప్ హీరోయిన్గా ఎదిగింది . దానికి కారణం ఆమెకున్న మొండితనం ..పట్టుదల.. కృషి అని చెప్పుకోక తప్పదు . సావిత్రి అప్పట్లో సినిమాలు నటించే మూమెంట్లోనే […]
Tag: savitri
మహానటి కాకుండా సావిత్రికి ఉన్న మరో ముద్దు పేరు ఏంటో తెలుసా..? పెట్టింది ఆ హీరో నా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి అన్న పేరు వినపడగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది సావిత్రి గారు. తన అందంతో తన నటనతో తన వాక్చాతుర్యంతో తన టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా ఎదిగింది . ఎవరికైనా సరే జీవితంలో ఒక బ్యాడ్ టైం అంటూ వస్తుంది . ఆ బ్యాడ్ టైం చక్కగా మేనేజ్ చేసిన వాళ్లే లైఫ్ లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు . కాదు కూడదు అని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారా..? […]
మెగాస్టార్ భార్య సురేఖతో షాకింగ్ విషయాలను రివీల్ చేసిన సావిత్రి కూతురు.. మా అమ్మ ఆస్తులు పోగొట్టింది నిజమే అంటూ.. ?!
మహానటి సావిత్రి అంటే అభిమానించని తెలుగు ప్రేక్షకుటుండరనటంలోఅతిశయోక్తి లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఎందరో స్టర్ హీరోలు కూడా సావిత్రిని అమ్మ అంటూ అభివర్ణిస్తూ ఉంటారు. ఇక సావిత్రి క్లాసిక్స్ పేరుతో ఆమె కుమార్తె చాముండేశ్వరి ఇటీవల ఒక బుక్ రెడ్డీ చేసింది. కాగా తాజాగా ఆ బుక్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి భార్య సురేఖ కూడా పాల్గొన్నారు. అంతేకాదు సహజనటి జయసుధ, మురళి మోహన్, […]
సావిత్రి హ్యాపీగా ఉండటానికి అలాంటి పని చేసిన చిరంజీవి.. ఇన్నాళ్లకు బయటపడిన టాప్ సీక్రేట్..!
సావిత్రి .. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా.. సరే మహానటి అనగానే అందరికీ ముందుగా మదిలో తట్టే పేరే ఈ సావిత్రి. చిన్న వయసులోనే అత్యంత కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎన్ని హిట్ సినిమాలను అందించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నా కానీ ఇప్పటికీ మహానటి అనే ట్యాగ్ను ఆమెకే ఇచ్చేస్తున్నారు అభిమానులు అంటే ఆమె నటన .. ఆమె అందం .. ఆమె వాక్చాతుర్యం ఎంత బాగుంటుందో […]
అప్పుడు సావిత్రి, విజయ నిర్మల .. ఇప్పుడు సాయిపల్లవి.. సంచలన నిర్ణయం..!
ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ అంటే అందాలను ఆరబోయడం చక్కగా నటించడం డాన్స్ చేయడం వరకే అనుకుంటూ ఉంటారు అందరూ . కానీ హీరోయిన్స్ లో హిడెన్ టాలెంట్స్ చాలా ఉంటాయి అంటూ సావిత్రి – విజయనిర్మల గారు ప్రూవ్ చేశారు . అయితే ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ సాయి పల్లవి . మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమా ద్వారా బాగా […]
అప్పట్లో సావిత్రి .. ఆ తర్వాత సౌందర్య .. ఇప్పుడు సాయి పల్లవి – శ్రీలీల ఏం టైమింగ్ రా బాబు..!!
సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలను ఎక్కువగా కనిపెడుతూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా ఒక సినిమాలో నటించి హీరోయిన్ సక్సెస్ అందుకుందంటే చాలు.. ఆ హీరోయిన్ ని ఓ రేంజ్ లో పొగడడానికి ఆ హీరోయిన్ వల్లే ఇండస్ట్రీకి ఇంత లక్కు వచ్చిందని ప్రూవ్ చేయడానికి నానా రకాల లాజిక్కులు మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఎస్ లెటర్ తో స్టార్ట్ అయితే […]
ఎప్పుడు ఆడవాళ్లను గౌరవించే ఎన్టీఆర్.. ఆ హీరోయిన్ ని లాగి పెట్టి ఎందుకు కొట్టారో తెలుసా..?
ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి ప్రత్యేక గౌరవ మర్యాదలు ఉన్నాయో మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ కోట్లాదిమంది తెలుగు జనాలకు ఆయనే ఫేవరెట్ హీరో అని చెప్పడంలో సందేహం లేదు . అలాంటి ఓ చెరగని చెరగని ఘనతను అందుకున్నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అన్నా అన్న పిలుపు ఆయన చూసే పుట్టిందేమో అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయనను అందరూ అన్నా.. […]
“క్లిం కార” ఆయ నెల జీతం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. అన్ని కోట్లా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అంతేకాదు ఒకపక్క పాపతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మరొకపక్క సినీ లైఫ్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన రాంచరణ్ కు క్లిం కార జన్మించిన […]
వందల సినిమాల్లో నటించిన స్టార్ యాక్ట్రెస్.. చివరికి ఎలాంటి గతి పట్టిందో తెలిస్తే కన్నీరాగదు..
సినీ ఇండస్ట్రీ లో నటినటుల పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన నటినటులు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీ కి దూరం అయ్యి తినడానికి తిండి కూడా లేకుండా రోడ్ల మీద ఉండే పరిస్థితి వచ్చింది. అలాంటి ధీన స్థితిలో వారిని చూసే వారు ఎవరు లేక చనిపోయిన నటినటులు చాల మందే ఉన్నారు. గతంలో ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకొన్న చాలామంది తారలు దీన […]