“ఇక పై హనీమూన్ అంటే ఇలానే చేసుకోవాలి”..సరికొత్త ట్రెండ్ సృష్టించిన స్టార్ హీరో కూతురు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని.. పెద్ద విషయాన్ని .. అవసరం ఉన్న అవసరం లేకపోయినా .. షేర్ చేసుకోవడం జనాలకు కామన్ గా మారిపోయింది . రీసెంట్ గా స్టార్ సెలబ్రిటీ కూతురు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .

నుపూర్ శిఖరేతో ఆమె ప్రేమాయణం కొనసాగిస్తుంది అంటూ వార్తలు వినిపించాయి . ఫైనల్లీ అదే న్యూస్ ని నిజం చేసింది ఐరా ఖాన్. ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది . కాగా పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కి వెళ్లారు . అయితే హనీమూన్ లో చేయాల్సిన పని చేయకుండా ఐరాఖాన్ భర్త యోగాసనాలు వేస్తూ కనిపించాడు. ఈ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆమె.

అంతే ట్రోలర్స్ మీమర్స్ ఆడేసుకుంటున్నారు . హనీమూన్ లో చేయాల్సింది ఏంటో కూడా తెలియదా..? అంటూ పిచ్చిగా వల్గర్ గా కామెంట్ చేస్తుంటే.. మరికొందరు నీ కన్నా నీ భర్తకు ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ..? హనీమూన్ లో కూడా యోగాసనాలా..? వాట్ ఇస్ దిస్ బ్రో ..? అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ ఐరా ఖాన్-నుపూర్ హనీమూన్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!