“ఇక పై హనీమూన్ అంటే ఇలానే చేసుకోవాలి”..సరికొత్త ట్రెండ్ సృష్టించిన స్టార్ హీరో కూతురు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని.. పెద్ద విషయాన్ని .. అవసరం ఉన్న అవసరం లేకపోయినా .. షేర్ చేసుకోవడం జనాలకు కామన్ గా మారిపోయింది . రీసెంట్ గా స్టార్ సెలబ్రిటీ కూతురు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న విషయం […]