దక్షిణ నగర్కర్ గ్లామర్ పిక్స్ వైర‌ల్‌.. అలాంటి కామెంట్స్ చేసిన నెటిజన్లు.. ఆమె రియాక్షన్ ఇదే..

హీరోయిన్ దక్షిణాకర్ టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమె న‌టించిన సినిమాల‌తో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు. కాగా.. నాగచైతన్య బంగారు రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య, దక్షమధ్య జరిగిన క్యూట్ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైర‌ల్ అయ్యింది. ఈ ఇద్దరూ సైగ‌ల‌తో మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అవడంతో వీరిద్దరి మధ్యన సంథింగ్.. సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అలా ఈ బ్యూటీ తెగ‌ పాపులర్ అయింది.

అమ్మాయిలందరి క్రష్ నాగ చైతన్య అంటూ ఓ ఇంటర్వ్యూలో ఈమె చేసిన కామెంట్స్ మరింత వైరల్ గా మారాయి. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉండే దక్ష.. అభిమానులతో వీడియో కాల్ ద్వారా ముచ్చటిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్తూ అందరిని ఫిదా చేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ళను టెంప్ట్ చేసే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల తన ఇన్‌స్టా వేదికపై క్వశ్చన్, ఆన్సర్ సెషన్ ఏర్పాటుచేసింది.

ఇందులో భాగంగా ఓ నేటిజన్ మీ థైస్‌కు నేను పెద్ద ఫ్యాన్.. ఆ సీక్రెట్ ఏంటో చెప్తారా అంటూ కామెంట్ చేశాడు. దాంతో నెట్టిజన్‌కు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది దక్ష. తను ఎప్పుడు మసాలా వడలు తింటాన‌ని అందుకే తన థైస్ అలా ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. ఇక అలాంటి ప్రశ్నలు ఎదురైనా దక్ష స్పోర్టివ్ గా తీసుకుంటూ పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటూ కామెంట్లు చేస్తు ఆ వీడియోను తెగ‌ వైరల్ చేస్తున్నారు అభిమానులు.