దక్షిణ నగర్కర్ గ్లామర్ పిక్స్ వైర‌ల్‌.. అలాంటి కామెంట్స్ చేసిన నెటిజన్లు.. ఆమె రియాక్షన్ ఇదే..

హీరోయిన్ దక్షిణాకర్ టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమె న‌టించిన సినిమాల‌తో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు. కాగా.. నాగచైతన్య బంగారు రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య, దక్షమధ్య జరిగిన క్యూట్ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైర‌ల్ అయ్యింది. ఈ ఇద్దరూ సైగ‌ల‌తో మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అవడంతో వీరిద్దరి మధ్యన సంథింగ్.. సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు […]