ఈ పిక్ లో కనిపిస్తున్న సెన్సేషనల్ హీరోని గుర్తుపట్టారా.. అమ్మాయిల కలల రాకుమారుడు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీస్ రకరకాల ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం . ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వస్తున్నాయి . రీసెంట్గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బాబు కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బాబు మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో ..

అమ్మాయిలు ఈ పేరు చెప్తే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు.. అరుపులు కేకలతో దద్దరిల్లిచేస్తారు . అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో . బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు ఈ హీరో కనిపిస్తే అమ్మాయిలు ముసురుకునేస్తారు . ఇప్పటికే ఈ హీరో ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను.. ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే.. మీరు జీనియస్.. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బాబు ఎవరో కాదు..

విజయ్ దేవరకొండ . టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ “ఫ్యామిలీ స్టార్” సినిమాలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఆ సమయానికి తారక్ దేవర రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది..!!