అయ్యయ్యో ..ఎంతకు తెగించేశావ్ నాని.. సొంత ఫ్యాన్సే తిట్టిపోస్తున్నారుగా..!!

అమ్మ బాబోయ్ .. ఏంటి నాని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాడుగా .. ఇప్పుడెందుకు ఇలాంటి సబ్జెక్టుని చూస్ చేసుకుంటున్నారు ..? ఇలాంటి కామెంట్స్ తోనే నాని అభిమానులు నానిను వేలెత్తి చూపిస్తున్నారు . హీరో నాని తాజాగా ఓ బోల్డ్ కాంట్రవర్షియల్ సినిమాకు ఓకే చేశారట . ” సరిపోదా శనివారం” సినిమా తర్వాత నాని ఓ కొత్త డైరెక్టర్ కు అవకాశం ఇచ్చారట .

 

అది కూడా ఆయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో డివర్స్ విషయం అభిమానులకి తెలియజేస్తూ అసలు నిజా నిజాలు ఏంటి అని ప్రజలు తెలుసుకోవడానికి ఇలాంటి కాన్సెప్ట్ చూస్ చేసుకున్నారట ఆ కొత్త డైరెక్టర్. నిజానికి ఈ స్టోరీ మామూలుగా అయితే నాని ఒప్పుకునేవాడు కాదు . కానీ ఈ స్టోరీలో చాలా తెలుసుకోవాల్సిన విషయం ఉందని.. అభిమానులే కాకుండా పెళ్లి చేసుకునే కొత్త జంటలు కూడా ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని..

ఆ కారణంగానే ఆయన ఈ సబ్జెక్టుని చూస్ చేసుకున్నారట. అయితే ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. ఎందుకు నాని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటూ ఫైర్ అవుతున్నారు. నిజానికి నాని ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని నార్మల్ కాన్సెప్ట్ నే.. ఫట్ టైం ఇలాంటి కాంట్ర వర్షియల్ జోనర్ టచ్ చేస్తున్నాడు చూద్దాం ఏం జరుగుతుందో..?