ఆ విషయంలో మెగా ఫ్యామిలీ పరువు కాపాడాల్సింది బన్నీనే.. చరణ్-చిరంజీవి కూడా దండగే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ ఓపెన్ గా తన ఒపీనియన్ చెప్పుకొస్తున్నారు . మరి ముఖ్యంగా బడా సెలబ్రిటీస్ విషయాలను అయితే ఒక్క పోల్లు పోకుండా ఫ్యామిలీలో జరిగే విషయాలను సైతం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. 2024 సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకమని చాలామంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఇదే ఇయర్లో రిలీజ్ కాబోతున్నాయి .

మహేష్ బాబు – జూనియర్ ఎన్టీఆర్ – ప్రభాస్ – బన్నీ – రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా హీరోల సినిమాలు కూడా ఇదే సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నాయి . అయితే మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలపై పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు అభిమానులు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా హిట్ అవుతుందని నమ్మకాలు అభిమానులకు లేవు .

అంతేకాదు వశిష్ట – చిరంజీవి కాంబో సినిమాపై కూడా పెద్దగా హోప్స్ పెట్టుకోవడం లేదు . ఇక వరుణ్ తేజ్ – సాయిధరమ్ తేజ్ – వైష్ణవ్ తేజ్ ల గురించి అయితే జనాలు వదిలేశారు . పవన్ కళ్యాణ్ కచ్చితంగా సీఎం అవుతాడని నమ్మకంతో ఉన్నారు . ఆయన మరి సినిమాలు చేస్తాడు అని నమ్మకాలు లేవు . అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ పరువు నిలబెట్టే బాధ్యత ఒక్క బన్నీకే ఉంది . పుష్ప2 సినిమా ద్వారా గ్లోబల్ స్థాయిలో హిట్ కొట్టి తద్వారా మెగా ఫ్యామిలీ పరువు నిలబెట్టాలి ..తప్పిస్తే మిగతా ఏ హీరో కూడా 2024 లో మెగా ఫ్యామిలీ పరువును నిలబెట్టే సినిమాలు తీయలేడు అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు..!!