అమ్మ బాబోయ్.. సమంత ఈ రేంజ్ లో తెగించేసింది ఏంటి.. మొత్తం విప్పేసిందిగా..!!

సక్సెస్ఫుల్గా 2023కి గుడ్ బై చెప్పేసి 2024 కి వెల్కం చేసింది ప్రపంచం . ప్రపంచవ్యాప్తంగా 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఫారిన్ కంట్రీస్లో న్యూ ఇయర్ కి వెల్కమ్ చేశారు . కాగా సమంత కూడా న్యూ ఇయర్ కి తన దైన స్టైల్ లో వెల్కమ్ చేసింది . లాంగ్ కలర్ స్లిటెడ్ ఫ్రాక్ లో .. న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

నిజానికి మయోసైటీస్ వ్యాధి తర్వాత సమంత ఈ రేంజ్ హాట్ గా ఎప్పుడు కనిపించలేదు. పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి హాట్ ఎక్స్పోజింగ్ చేసింది తప్పిస్తే.. తన పర్సనల్గా ప్రైవేట్ గా ఎప్పుడు ఇంత హాట్ గా కనిపించలేదు. సమంత న్యూ ఇయర్ కి సంబంధించిన సెలబ్రేషన్ ఫొటోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంది . ఈ ఫొటోస్ లో సెక్సీ గా ఉండటమే కాకుండా చాలా ఎనర్జిటిక్ గా కనిపించింది .

ధైస్ భాగాలను ఓపెన్ గా చూపించేస్తూ కుర్రాళ్ళకి న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సమంత ఊపు చూస్తుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం సినిమాలు బాగా కమిట్ అయ్యేలానే కనిపిస్తుంది. కాగా రీసెంట్ గానే ఈ బ్యూటీ కొత్త ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేసింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)