పెళ్లి తరువాత అచ్చం సమంతలానే చేస్తున్న లావణ్య త్రిపాఠి.. మెగా ఫ్యాన్స్ కి మండిస్తున్న న్యూస్ ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వాయిస్ గా మారింది. లావణ్య త్రిపాఠి అచ్చం హీరోయిన్ సమంత లానే చేస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు, హీరోయిన్ సమంత కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయింది. కానీ అవకాశాలు రావడంతో వదులుకోలేక చేసింది . ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో మనం చూసాం.

నిన్న మొన్నటి వరకు లావణ్య త్రిపాఠి కూడా సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి . అయితే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి కొత్త వెబ్ సిరీస్ ని ప్రకటించడం ఇప్పుడు అభిమానులకు టెన్షన్ పుట్టిస్తుంది. తన నెక్స్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య త్రిపాఠి అఫీషియల్ గా తన వెబ్ సిరీస్ కు సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేసింది/ లావణ్య త్రిపాఠి – అభిజీత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ త్వరలో రానుంది.

ప్రముఖ ఓటి డిస్నీ ప్లస్ హాట్స్టార్లు ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది . అయితే ఈ సిరీస్లో లావణ్య బోల్డ్ గా నటించారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ కారణంగానే లావణ్య ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి . అయితే ఫైనల్లీ అమ్ముడు సిరీస్ ని అనౌన్స్ చేయడంతో మెగా ఫాన్స్ లో కొత్త అలజడి మొదలైంది . లావణ్య ను ఈ సిరీస్ లో ఎలా చూడాల్సి వస్తుందో అంటూ భయపడిపోతున్నారు జనాలు..!!