అభిమానులకి బిగ్ షాక్: చెప్పకుండానే పెళ్లి చేసుకున్న అనుపమ..అబ్బాయి ఎవరంటే..?

అనుపమ పరమేశ్వరన్ ..పెళ్లి చేసుకుందా..? అంటే య్స్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. పేరుకి మలయాళ బ్యూటీ నే అయినా తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న అనుపమ పరమేశ్వరన్.. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తుంది. రీసెంట్గా అనుపమ పరమేశ్వరన్ జయం రవి హీరోగా నటిస్తున్న సైరన్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రిలీజ్ అయినా అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్గా ఈ సినిమాల్లో ఒక పాటకు సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది అనుపమ. పట్టుచీరలో ఒంటి నిండా నగలతో ఆమె మెడలో వేసుకుని కనిపించింది . ఇది చూసిన జనాలు ఆమెకు పెళ్లయిపోయింది అంటూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు .

అంతేకాదు అనుపమ పరమేశ్వరన్ ఇలా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం సమంజసం కాదు అంటూ మండిపడ్డారు . అయితే ఫైనల్లీ ఓ విష్యం క్లారిటీ కొచ్చింది . అది సైరన్ సినిమా షూట్లో భాగంగా దిగిన ఫొటోస్ . అనుపమ పరమేశ్వరన్ రియల్ లైఫ్ లో ఇంకా పెళ్లి చేసుకోలేదు . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు. ప్రెసెంట్ అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చీరలో ఉన్న ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..!!