ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కత్తిలాంటి హీరోయిన్స్ ని సెలక్ట్ చేసుకున్న రాజమౌళి..మహేశ్ తట్టుకోగలడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు .. ప్రెసెంట్ గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . కాగా ఈ సినిమా అయిపోయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు .

మహేష్ బాబు ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో మహేష్ బాబుకు గుర్తింపు తీసుకొస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు రాజమౌళి . ఈ సినిమాలో హీరోయిన్గా పలువురు బ్యూటీల పేర్లు ట్రెండ్ అయిన ఫైనల్లి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు దీపికా పదుకొనే సైతం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చూస్ చేసుకున్నారట రాజమౌళి .

అంతే కాకుండా ఈ సినిమాలో విలన్ గా ఐశ్వర్య రాయ్ ని చూస్ చేసుకున్నారట రాజమౌళి. ఇలా బ్యాక్ టు బ్యాక్ ముగ్గురు హాట్ బ్యూటీస్ తో మహేష్ బాబు స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో..?