ఛీ ఛీ ఆ స్టార్ హీరో అంత కఠినుడా..? చంద్ర మోహన్ చనిపోయిన స్పందించని తెలుగు హీరో..!

మనుషుల మధ్య గొడవలు ఉండడం సర్వసాధారణం. అది అందరికీ తెలిసిందే. అయితే ఒక మనిషి చనిపోయిన ఆ మనిషి గురించి పట్టించుకోకుండా గొడవలకే ప్రాధాన్యమిస్తూ ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా చూడడానికి వెళ్లకపోవడం నిజంగా బాధాకరం . అలా చేసి తన పరువు తానే తీసుకున్నాడు ఓ స్టార్ హీరో.

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బడా హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హీరో రీసెంట్గా చంద్రమోహన్ చనిపోతే ఇంటికెళ్లి చూడలేదు . అంతేకాదు కనీసం సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ కూడా చేయలేదు. మిగతా సినిమాల రివ్యూల విషయంలో .. మిగతా హీరోల అప్రిసెషన్ విషయంలో ముందుండే ఈ హీరో..

ఎందుకు చంద్రమోహన్ చనిపోతే రెస్పాండ్ అవ్వలేదు అనేది ప్రశ్నార్ధకంగా మారింది . అంతేకాదు గతంలో ఉన్న గొడవల కారణంగానే ఆయన మనసులో పెట్టుకొని కనీసం చంద్రమోహన్ చనిపోతే ట్వీట్ కూడా చేయలేదు అని పక్క హీరోల ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. ఈ విషయంలో ఆయనను సొంత ఫ్యాన్స్ కూడా నిందిస్తున్నాడు..తప్పు చేశారు సార్ అంటూ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు..!!