పైట కొంగు తీసేసి అందాలు ఆరబోసిన మంచు లక్ష్మి.. కసిగా చూస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తుందిగా..

మంచు లక్ష్మీ ఒకప్పుడు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఘాటు అందాలతో కుర్రాలకు హాట్‌ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ తన అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది.

నాకు హద్దులు లేవంటూ హాట్ షో ల‌తో రెచ్చిపోతుంది. అదేవిధంగా ఇటీవల ఆమె చేసిన ఫొటోస్ షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పైట తీసేసి ఎద‌ అందాలను చూపిస్తూ కుర్రాలను రెచ్చగొట్టింది. కవ్వించే చూపులతో కుర్రాళ్లకు చవటలు పట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ దీపావళి సెలబ్రేషన్స్ లేటుగా తీసుకువచ్చింది.

దీపావ‌ళి కాంతుల‌నడుమ జిగేల్ రాణిలా మెరిసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆమెపై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. మ‌రి కొంత మంది మాత్రం ఆమె ఎలా ఉంటే మీకెందుకు త‌న లైఫ్ త‌ను చూసుకుంటుంది.. మీరుఎమి ఆమెను పోషించ‌ట్లేదుగా అంటూ స‌పోర్ట్ చేస్తున్నారు.