ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞకు ఆ హీరోయిన్ తో విడదీయరాని అనుబంధం ఉందా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పేరు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలా వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ తన తాత తన నాన్నగారికి మించిన క్రేజ్ ని దక్కించుకుంటున్నాడు.
ఇలాంటి క్రమంలోనే అనుష్కతో మోక్షజ్ఞ కి ఉన్న రిలేషన్షిప్ బయటపడింది . వీళ్లిద్దరి మధ్య టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఉంది . మోక్షజ్ఞకు అనుష్క యోగా టీచర్గా వర్క్ చేసిందట . అనుష్క గతంలో నాగచైతన్యకి కూడా యోగా టీచర్ గా వర్క్ చేసింది . అలాగే మోక్షజ్ఞ కి కూడా ఒక టీచర్ గా వర్క్ చేసిందట . ఆ రిలేషన్షిప్ ని ఇప్పటికీ వీళ్ళు హెల్దిగా మెయింటైన్ చేస్తున్నారట .
బర్త్ డే అయినా ఫంక్షన్స్ అయిన వీళ్ళు కచ్చితంగా విష్ చేసుకుంటారట. అయితే అప్పుడెప్పుడో టీచర్ గా ఉన్న అనుష్కకు ఇప్పటికీ అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కానీ అనుష్క పై ఉన్న గౌరవంతో ఆయన ఇప్పటికీ ఆమెకు విష్ చేస్తున్నారని.. ఎక్కడైనా కనిపిస్తే దగ్గరకు వచ్చి మర్యాదపూర్వకంగా మాట్లాడుతాడని .. అదే మోక్షజ్ఞలో ఉన్న స్పెషల్ క్వాలిటీ అంటూ చెప్పుకొస్తున్నారు..!!