“మీడియాను పండబెట్టి తొక్కుతా”..బాధను మొత్తం కక్కేసిన అనసూయ..పోస్ట్ వైరల్..!!

అనసూయ.. ఈ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాప్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతుంది . అనసూయ మాట్లాడిన న్యూస్ అవుతుంది మాట్లాడకపోయినా న్యూస్ అవుతుంది. ట్విట్ చేసిన న్యూస్ అవుతుంది ట్వీట్ చేయకపోయినా న్యూస్ అవుతుంది . ఈ క్రమంలోనే అనసూయ సోషల్ మీడియాలో టూ హాట్ గా ట్రెండ్ అవుతుంది . కాగా రీసెంట్ గా తెలంగాణ పొలిటిషియన్ రేవంత్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ మీడియాపై ఫైర్ అయ్యారు .

రేవంత్ రెడ్డి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ..”లోఫర్ నా కొడుకులు ఛానల్స్ పెట్టేసి అడ్డగోలు చేస్తే చూస్తూ ఊరుకుంటానా పండ పెట్టి తొక్కి పేగులు  తీస్తా .. మైక్ తీసుకొచ్చి మూతి మీద మూతి ముందు పెడితే ఎవడు కూసిన కూతలకు వివరణ ఇచ్చే ఓపిక నాకు లేదు తీరిక అంతకన్నా లేదు .. అలాంటి లఫూట్ నా కొడుకులు కు సమాధానం చెప్పను” అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు .

అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అనసూయ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ ” కొన్నిసార్లు మూడు అలానే ఉంటుంది ” అంటూ నవ్వుతున్న ఎమోజి సింబల్ ను షేర్ చేసింది.  దీనిపై అనసూయ థియేటర్స్ తమదైన స్టైల్ స్పందిస్తున్నారు. “నీ మనసులోని మాట ఆయన  చెప్పాడు అని నవ్వుకుంటున్నావు కదా ..?” అంటుంటే మరికొందరు వాళ్ళ మాటల్లో బాధ ఉంది అది న్యాయమైన బాధ అంటూ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి అనసూయ ఏమి మాట్లాడాలి అనుకునిందో అది రేవంత్ రెడ్డి మాట్లాడడంతో అదే వీడియోని షేర్ చేసి తన కోపాన్ని కక్కేసింది అంటూ పలువురు జనాలు పరోక్షకంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!