వరుణ్ నార్త్ ఇండియా అమ్మాయినే ఎందుకు చేసుకున్నాడో తెలుసా.. మెగా హీరో లెక్క తెలిస్తే మెంటల్ ఎక్కిపోతాది..!!

అదేదో సినిమాలో చెప్పినట్లు ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా కేవలం జెస్సీనే ఎందుకు లవ్ చేశాడు అని..? ప్రజెంట్ ఇప్పుడు ఇదే ప్రశ్న వరుణ్ ని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు . వరుణ్ ని తెలుగు హీరోయిన్స్ కూడా లైక్ చేస్తున్నారు కానీ ఎక్కడో నార్త్ ఇండియా అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ రిసెప్షన్ కూడా హైదరాబాదులో ఘనంగా జరిగింది. కాగ ఇలాంటి క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి . వరుణ్ తేజ్ ఎందుకు లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడెక్కడో ఉండే నార్త్ ఇండియా అమ్మాయి పై ఉన్న నమ్మకం మన తెలుగు అమ్మాయిలపై లేదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు .

అయితే వరుణ్ లావణ్య చేసుకోవడం వెనక పెద్ద రీజన్ నే ఉందట . లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ చాలా చాలా చాలా పరువు మర్యాద గల ఫ్యామిలీ .. మరీ ముఖ్యంగా ఫస్ట్ చూపులోనే లావణ్యతో ప్రేమలో పడిపోయాడు. లావణ్య కూడా వరుణ్ ని ఇష్టపడింది . అందుకే ఆమెని చేసుకున్నాడట . సోషల్ మీడియాలో మాత్రం లావణ్య త్రిపాఠి కి ఆస్తి ఎక్కువగా ఉందని మెగా ఫ్యామిలీతో కంపేర్ చేస్తే లావణ్య రేంజ్ కూడా ఎక్కువే అని .. చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి ఉన్నన్ని ఆస్తులు నాగబాబుకు లేవని .. అందుకే ముందు జాగ్రత్తలో వరుణ్ తేజ్ డబ్బులు ఉన్న లావణ్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి..!!