ఎన్టీఆర్ కోసం సూసైడ్ అటెంప్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!!

ఏదైనా సినిమా తరికెక్కించేటప్పుడు డైరెక్టర్ హీరోస్ చాలా కేర్ఫుల్ గా తెరకెక్కిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ కి సైతం స్కోప్ ఉండకపోయినా కచ్చితంగా స్టార్స్ ను మెయిన్టైన్ చేస్తూ ఉంటారు. చాలామంది హీరోల వల్లే సినిమాలు హిట్ అవుతూ ఉంటాయని తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అలాంటివి ఏవి పట్టించుకోకుండా తన సినిమాలో కథ కంటెంట్ ఉంటే చాలు ఆడియన్స్ ఆదరిస్తారని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పక్కన నటించాలని చాలామంది హీరోయిన్స్ సైతం ఎంతో ఆతృతగా ఉంటారు.


అలా ఎంతో ఆత్రుత చూపించిన హీరోయిన్లలో గజాల కూడా ఒకరు. ఇప్పటి ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు మాత్రం సినీ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసింది. తన నడుము అందాలతో నాభి అందాలతో ఈమె నవ్వుతూ యాక్టింగ్ తో అందరినీ మైమరిపించేలా చేసింది. అలాంటి అద్భుతమైన నటనను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ తో నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టుని అందుకోవడం జరిగింది.

అలాంటి సమయంలోనే ఎన్టీఆర్ ను గజాల తెలియకుండానే ప్రేమించేసిందట.. నందమూరి కోడలు కావాలని చాలా ట్రై చేసినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఈమె ఎన్టీఆర్ కోసం సూసైడ్ అటెంప్ట్ చేసిందని వార్తలు కూడా గతంలో ఎక్కువగా వినిపించాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఎన్టీఆర్ తో తాను సినిమాలు చేయాలంటే చేయనంటూ ఒక శపథం చేసిందట.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో నటించే అవకాశాలు వచ్చిన నిజంగానే చేయలేదట గజాల. అయితే ఆ సమయంలో గజాల చాలా కోపంతో తెలిసి తెలియక పరిస్థితులలో గజాల చేసిన కామెంట్స్ ఆమె జీవితాన్ని నాశనం చేశాయని కొంతమంది అభిమానులు తెలుపుతున్నారు.