తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే.. ఈ అమ్మడు చివరిగా తెలుగులో ప్రభాస్ సరసన రాధే శ్యామ్ వంటి చిత్రాలను నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ కి జోడిగా ఒక చిత్రంలో నటించిన అది ఫ్లాప్ గా మిగిలింది. ప్రస్తుతం ఈమె చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏవి లేవు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఒక చిత్రంలో ఈమె నటించడానికి […]
Tag: chances
ఎన్టీఆర్ కోసం సూసైడ్ అటెంప్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!!
ఏదైనా సినిమా తరికెక్కించేటప్పుడు డైరెక్టర్ హీరోస్ చాలా కేర్ఫుల్ గా తెరకెక్కిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ కి సైతం స్కోప్ ఉండకపోయినా కచ్చితంగా స్టార్స్ ను మెయిన్టైన్ చేస్తూ ఉంటారు. చాలామంది హీరోల వల్లే సినిమాలు హిట్ అవుతూ ఉంటాయని తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అలాంటివి ఏవి పట్టించుకోకుండా తన సినిమాలో కథ కంటెంట్ ఉంటే చాలు ఆడియన్స్ ఆదరిస్తారని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పక్కన నటించాలని చాలామంది హీరోయిన్స్ […]
సందడి తగ్గించిన సంయుక్త.. కారణం..?
తెలుగు ఇండస్ట్రీకి మలయాళ బ్యూటీ అయిన సంయుక్త మీనన్ మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో నటించింది. ఆ తరువాత తమిళ్ స్టార్ ధనుస్సుతో సార్ , బింబి సార సినిమాలో నటించి మంచి సక్సెస ను సంపాదించుకుంది. ఆ తరువాత విరుపాక్ష సినిమాతో ఇంకాస్త అలరించింది. ఇప్పుడు ఈమె టాలీవుడ్ లో లక్కీ పర్సన్ గా ఎదిగిపోతోంది. ఎందుకంటే ఒక సినిమా తర్వాత మరొక సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటు సంయుక్త మీనన్ స్టార్ స్టేటస్ […]
అవకాశాల కోసం ఏకంగా అలాంటి పని చేస్తున్న బన్నీ హీరోయిన్..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైన ఆఫర్లు వచ్చినప్పుడే వాటిని సద్వినియోగం చేసుకోవాలి.. లేకపోతే మళ్లీ అవకాశాలు కనుమరుగవుతాయి.. అందుచేతనే చాలామంది హీరోయిన్స్ అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అస్సలు వదలకుండా కెరీర్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని ఆలోచించకుండా నటిస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ కు నటించాలని కోరిక ఉన్నప్పటికీ అవకాశాలు రాక అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో ఒకరు బన్నీ […]
అందాలు ఆరబోసిన.. అవకాశాలు మాత్రం నిల్.. హానీ రోజ్..!!
టాలీవుడ్ లో హీరోయిన్ హనీ రోజ్ అందం గురించి సోషల్ మీడియాలో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ అమ్మాయి అయినప్పటికీ చీర కట్టులో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ నవ్వుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ లుక్ ను కూడా అభిమానులు తెగ ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో హనీ రోజ్ అందానికి కుర్రకారులు పడి చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ మాలివుడ్ బ్యూటీ చాలా కాలం నుండి సినీ ఇండస్ట్రీలో […]
అన్నీ ఉన్న అవకాశాలు నిల్ కేజీఎఫ్ భామా పరిస్థితి ఏంటబ్బా..??
ఈమధ్య కన్నడ హీరోయిన్స్ కు బాగా డిమాండ్ పెరిగిపోయింది.కన్నడలో వచ్చిన వరుస సినిమా అవకాశాలతో బిజీబిజీగా ఉంటున్నారు. అయితే ఒక్క హీరోయిన్ మాత్రం అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తూనే కనిపిస్తోంది.కేజిఎఫ్ వంటి సినిమా చేసినప్పటికీ.. శ్రీనిధికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. కేజిఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా […]