అన్నీ ఉన్న అవకాశాలు నిల్ కేజీఎఫ్ భామా పరిస్థితి ఏంటబ్బా..??

ఈమధ్య కన్నడ హీరోయిన్స్ కు బాగా డిమాండ్ పెరిగిపోయింది.కన్నడలో వచ్చిన వరుస సినిమా అవకాశాలతో బిజీబిజీగా ఉంటున్నారు. అయితే ఒక్క హీరోయిన్ మాత్రం అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తూనే కనిపిస్తోంది.కేజిఎఫ్ వంటి సినిమా చేసినప్పటికీ.. శ్రీనిధికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. కేజిఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించింది.

Kgf Actress Srinidhi Shetty shares saree pics in instagram | చీరలో మెరిసిన  కేజీఎఫ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫొటోలు News in Telugu
ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన బాగానే ఆకట్టుకుంది. రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా లో శ్రీనిధి పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత శ్రీనిధి చియాన్ విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటించింది.. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఈ అమ్మడి అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి అయితే శ్రీనిధికి అవకాశాలు రాకపోవడానికి పలు రకాలుగా వార్తలైతే పుట్టుకొచ్చాయి.. కొంతమంది మాత్రం ఈమె ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకపోవడం వల్ల అవకాశాలు తక్కువయ్యాయని వార్తలైతే వినిపిస్తున్నాయి.

Srinidhi Shetty : పట్టుచీరలో మెరిసిన కేజీఎఫ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి  లేటెస్ట్ పిక్స్ వైరల్ | kgf actress srinidhi shetty Shining in a silk saree  watch her latest photos nk– News18 Telugu
మరో కొంతమంది రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తోందని అందుకే అవకాశాలు రావడం లేదని వార్తలైతే వినిపిస్తున్నాయి. వాస్తవానికి కేజీఎఫ్ సినిమా తర్వాత శ్రీనిధికి భారీగా డిమాండ్ చేస్తోందని టాక్ బాగా వినిపించింది.కోబ్రా సినిమాకు కూడా ఈ ముద్దుగుమ్మ బాగానే రేమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే చిన్న చిన్న సినిమాలలో చాన్సులు రావడంలేదని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా శ్రీనిధి శెట్టికి మాత్రం అవకాశాలు రాలేదని చెప్పవచ్చు.

Share post:

Latest