అందాలు ఆరబోసిన.. అవకాశాలు మాత్రం నిల్.. హానీ రోజ్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ హనీ రోజ్ అందం గురించి సోషల్ మీడియాలో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ అమ్మాయి అయినప్పటికీ చీర కట్టులో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ నవ్వుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ లుక్ ను కూడా అభిమానులు తెగ ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో హనీ రోజ్ అందానికి కుర్రకారులు పడి చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ మాలివుడ్ బ్యూటీ చాలా కాలం నుండి సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇంతవరకు క్రేజ్ రాలేదు.ఈ మధ్యకాలంలోనే బాగా క్రేజ్ సంపాదించుకుంటోంది.

Actress Honey Rose's New Bold And Stylish Look In A Bodycon Dress Is  Trending On Instagram | Honey Rose: ബോഡി കോണ്‍ ഗെറ്റപ്പില്‍ ഹോട്ടായി ഹണി  റോസ്; ഇത് പൊളി ലുക്കെന്ന് സോഷ്യല്‍ മീഡിയ ...

2005లో నుండి ఈ అమ్మడు సినిమాలలో నటించింది. తెలుగులో 2008లో శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాలో నటించింది. ఆ తరువాత వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో నటించింది.. తెలుగులో ఇలా రెండు సినిమాలలో స్ట్రైట్ గా నటించిన పెద్దగా కలిసి రాలేదు. ఏమాత్రం కూడా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఈ ఏడాది వీర సింహారెడ్డి సినిమాలో నటించి మంచి క్రేజీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అప్పటినుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటూ తన అంత చెందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది.

Fat full grown girl”.. Honey Rose Hot Pics..!

ప్రతిరోజు ఏవో ఒక పోస్టులు షేర్ చేస్తే కుర్రకారులకు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది ఈ అమ్మడు తెలుగులో ఎలాంటి ఆఫర్లు మాత్రం అసలు రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. పని ఈరోజు అందం ఒక అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు సినిమా ఆఫర్ల కోసం సోషల్ మీడియాలో తన గ్లామర్ను సైతం వలకబోస్తూ ఉంటుంది. అవకాశాలు అయితే రాకపోయినా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో చాలా బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి రాబోయే రోజుల్లో నైనా ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయని చూడాలి మరి.