హమ్మయ్య..ఇండస్ట్రీకి మరో సమంత దొరికేసిందోచ్.. డిట్టొ ఫిగర్ ..కింద నుండి పై వరకు అన్ని మ్యాచ్ అయిపోతున్నాయ్ గా..!!

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకు ఎలాంటి క్రేజ్.. పాపులారిటీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్ల పాటు బ్రేక్ చెప్పింది . మయోసైటీస్ వ్యాధికి బాధపడుతున్న కారణంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆమె కొన్నాళ్లపాటు సినిమాలు చేయకూడదు అంటూ డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే సమంత ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు .

అయితే ఆమె ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది మరో హీరోయిన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆమె మరి ఎవరో కాదు శ్రద్ధదాస్ . సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రద్ధాదాస్ రీసెంట్గా ఈవెంట్లో దేవిశ్రీప్రసాద్ తో లైఫ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తుంది . కాగా ఈ వీడియోలో సమంత ఊ అంటావా పాట కూడా ఆమె స్టెప్స్ వేసింది .

సమంతకు డిట్టొ దించేస్తూ సూపర్ డూపర్ సూపర్ గా స్టెప్స్ వేసింది. దీంతో ఇండస్ట్రీలోకి మరో సమంత దొరికేసింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు టాప్ టు బాటమ్ అంతా సమంత ఫిగర్ కి మ్యాచ్ అయిపోతుంది శ్రద్ధాదాస్ అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈమె పిక్స్ వైరల్ అవుతున్నాయి..!!