“తగ్గే కొద్ది మింగుతారు”.. స్టార్ హీరోలకు ఉ* పడిపోయేలా చేసిన విశ్వక్ సేన్..ఏం డేర్ రా బాబు!

ఈ మధ్యకాలంలో సోషల్ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొందరు స్టార్ హీరోలు ఘాటుగా స్పందిస్తున్నారు . తాము ఎవరిని ఏమన్నా అన్నాలి అనుకున్నా.. ఆ విషయాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారు. కాగా రీసెంట్ గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు హీరో విశ్వక్సేన్ . ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పలు సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు . త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో రాబోతున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సైలెంట్ గా ఉన్న తన ఇన్స్టాలో స్టోరీ లో సంచలన పోస్ట్ షేర్ చేశాడు.

“బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు గేర్ మారుద్దామని అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పనిచేసే చెబుతున్న. డిసెంబర్ 8 కి వస్తున్నాము హిట్.. ఫ్లాప్ ..సూపర్ హిట్.. అట్టర్ ఫ్లాప్ ఏమో నాకు తెలియదు ..అంతా మీకే వదిలేస్తున్నా .. నేను ఆవేశం లోనో ఈగోకి పోయి ఈ నిర్ణయం తీసుకోలేదు . ఒకటి అర్థమైంది తగ్గే కొద్దీ ప్రతి నా కొడుకు మింగుతాడు అని అర్థమైంది . డిసెంబర్ కాకపోతే నేను ప్రమోషన్ లో కనిపించను”.

 

“గంగమ్మ మీద ఒట్టేసిచెబుతున్నా మహంకాళి మాతో ఉంది . డిసెంబర్ లో కనుక మా సినిమా విడుదల కాకపోతే.. ఇకపై నేను ప్రమోషన్స్ లో కనిపించను నన్ను చూడలేరు “అంటూ రాసుకోచ్చాడు . అయితే డిసెంబర్ 7 8 తేదీలలో నితిన్ – నాని – వరుణ్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి ముందుకు వస్తుంది . అయితే కావాలనే కొందరు విశ్వక్సేన్ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమని బలవంతం చేస్తున్నారని.. మేకర్స్ కూడా అదే నిర్ణయాన్ని ఫైనల్ చేస్తున్నారని .. సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే విశ్వక్సేన్ తెలుగు హీరోలను ఉద్దేశించి ఘాటుగా ఇలాంటి పోస్ట్ పెట్టాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విశ్వక్సేన్ ఫాన్స్ మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు హీరోలకి ఉ* పడిపోయేలా చేసే వాడివి నువ్వే అన్నా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!!