సాయి పల్లవి నే రిజెక్ట్ చేసిన ఏకైక తెలుగు హీరో ఇతనే.. దూల తీరిందా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి నే పలువురు హీరోలను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం సాయి పల్లవినే రిజెక్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆ హీరో మరెవరో కాదు .. విజయ్ దేవరకొండ . ఎస్ విజయ్ దేవరకొండకు సాయి పల్లవి కు ఇద్దరికీ చాలా తేడా ఉంది .

సాయి పల్లవి డీసెంట్ కధలను చూస్ చేసుకుంటుంది . విజయ్ దేవరకొండ ఫుల్ టు ఫుల్ మాస్ .. అలాంటి ఇద్దరిని కలపాలనుకున్న డైరెక్టర్ కి నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే . ఆయన మరెవరో కాదు.. విజయ్ తిన్నురి. ఈయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా అనుకున్నారట . కానీ కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.

అంతేకాదు ఆమె స్థానంలోకి సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారట మేకర్స్ . అయితే మరో హీరోయిన్గా సాయి పల్లవి ని తీసుకోవాలనుకున్నారట మేకర్స్. అయితే విజయ్ దేవరకొండ మాత్రం చేతులెత్తి దండం పెట్టేసి .. మన సినిమాలో హీరోయిన్గా వద్దు అంటూ చెప్పుకొచ్చారట . అంతేకాదు ఆమెకు నాకు అస్సలు సెట్ అవ్వదు.. మన కథకు ఆమెకు అసలు మ్యాచ్ అవ్వదు .. వేరే హీరోయిన్ ని తీసుకుందాం అంటూ ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారట . దీంతో సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన ఫస్ట్ హీరోగా విజయ్ సంచలన రికార్డ్స్ నెలకొల్పాడు..!!