అక్కడ బెడ్‌ వేసుకుని పడుకున్న పూజ హెగ్డే..పిచ్చి పీక్స్ కి చేరిన్నట్లుందే..!!

పూజ హెగ్డే ప్రెసెంట్ ఈ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే . సినిమాలో అవకాశాలు అందుకోకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది ఈ టాలీవుడ్ బుట్ట బొమ్మ . నేడు ఆమె పుట్టినరోజు ..ఈ క్రమంలోనే రెండు రోజులు ముందుగానే ఫ్రెండ్స్ తో మాల్దీవ్స్ చెక్కేసింది .

పూజ హెగ్డే తన బర్త డే ను మాల్దీవ్స్ లో సెలబ్రేట్ చేసుకున్న పిక్స్ ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది . సముద్రం ఒడ్డున నెట్ తో ఏర్పాటు చేసిన బెట్ పై ప్రశాంతంగా పడుకొని ఉన్న ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది . ప్రస్తుతం అందుబాటులో లేను అని పోస్ట్ కూడా చేసింది .

దీనితో పూజ హెగ్డే కి సంబంధించిన ఈ పిక్స్ అండ్ వీడియో వైరల్ గా మారింది . అయితే పలువురు ఈ వీడియో చూసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటే ..మరికొందరు పిచ్చిపిక్స్ కి చేరినట్టు ఉంది రా బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుట్టిన రోజు ను చాలా ఢిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంది.!!

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)