“Don’t Do Like This Niharika”..నీహారిక పై కోపడ్డిన లావణ్య ..ఏమైందంటే..?

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు వెబ్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . – దానికి కారణం నిహారిక శ్రీజ ఎప్పుడైతే వీరు తమ భర్తలకు విడాకులు ఇచ్చేసారో అప్పటి నుంచి మెగా ఫ్యామిలీని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు .. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అన్న పేరు కనిపిస్తే చాలు బూతులు తిడుతున్నారు . అంతలా మెగా పరువు తీసేశారు ఈ ఇద్దరు అంటూ మెగా ఫాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు .

అయితే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ .. వాళ్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా విడాకులు తీసుకున్నారు . అందులో ఎవరు తల దూర్చాల్సిన అవసరం లేదు అంటూ మరి కొంతమంది మెగా ఫాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు . అయితే రీసెంట్గా నిహారిక పై లావణ్య సీరియస్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కావాలని నిహారిక ..వరుణ్ లావణ్య పెళ్లికి సంబంధించిన పనుల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదని ..పలువురు జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు అని .. తన వల్ల తన అన్న వదినలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనుకుంటూ పెళ్లి పనులో ఎక్కువ ఇన్వాల్వ్ కాకూడదు అని ఆమె డిసైడ్ అయిందట .

ఈ విషయం తెలుసుకున్న లావణ్య స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిందట. ఎవరో ఏదో అనుకుంటే నువ్వు నీ ఎంజాయ్ మెంట్ మిస్ చేసుకుంటావా? డోంట్ డు లైక్ దిస్ నిహారిక అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిందట. అంతేకాదు నువ్వు హ్యాపీగా ఉండాలి ఇలా మూడీగా ఉంటే నిజంగానే నా పెళ్ళికి రావద్దు అంటూ కోప్పడిందట . ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!