వామ్మో..ఆ మహేష్ బాబు ఓ పెద్ద రాక్షసుడు..వైరల్ అవుతున్న స్టార్ సెలబ్రిటీ కామెంట్స్..!!

హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు ప్రెసెంట్ తన బాడీ ఫిజిక్ కోసం ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన ఎప్పుడూ లేనివిధంగా ఈసారి రోజూ చేసే వర్కౌట్స్ కి మించి ఎక్కువ గంటల జిమ్లో టైమ్స్ స్పెండ్ చేస్తున్నారు . అంతేకాదు ఇది మొత్తం రాజమౌళి సినిమా కోసం అని అందరికీ తెలిసిందే . అంతే కాదు జనరల్ గా రాజమౌళి అంటే కొన్ని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి . ఆయనతో నటిస్తే సినిమా హిట్ కన్ఫామ్ అని క్రేజ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుందని రకరకాల కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి .

అంతేకాదు రాజమౌళి ఓ పని రాక్షసుడు అని కూడా అంటూ ఉంటారు . పని కోసం ఏదైనా ఎంతసేపైనా చేస్తూనే ఉంటాడు అని కూడా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి ఓ డైరెక్టర్ తో మహేష్ బాబు లాంటి ఓ హీరో సెట్ అయితే..సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ కూడా మహేష్ బాబుని సినిమా రాక్షసుడితో పోల్చారు .

మహేష్ బాబు సినిమా రాక్షసుడు అని.. సినిమాల కోసం ఏదైన చేసాడు అని.. మినిమం పది టేకులు తీసుకోనిదే.. ఆ సీన్ విషయంలో సాటిస్ఫై అవ్వడని అనుకున్నది సాధిస్తాడని కంటెంట్ క్లారిటీ విషయంలో చాలా చాలా క్లారిటీగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ లెక్కలు చూసుకుంటే ఇద్దరు పని రాక్షసులు ఒకే చోట చేరితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఏంటి బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . చూద్దాం మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో మేకర్స్..!!