“కలిసొచ్చే కాలనికి ..నడిచొచ్చే నాన్న”..రెండో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్ మదర్.. !!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ సూపర్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ తల్లి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . ఆమె సన్నిహిత వర్గాలు. కాగా ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరోయిన్ తల్లి.. ఆ హీరోయిన్ చిన్నతనంలోనే భర్తకు విడాకులు ఇచ్చేసింది ..టాప్ పొజిషన్లో ఉన్న ఈ హీరోయిన్ తల్లి మాత్రం ఎప్పుడు కూతురు గురించి ఆలోచిస్తూ వచ్చేది ..అయితే ఈమెకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదట . కానీ ఆమెతో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఒక ఫ్రెండ్ ఆమెను పదేపదే రెండో పెళ్లి గురించి ప్రస్తావించి ఇబ్బంది పెడుతున్నారట .

పేరుకి మంచి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండే వీళ్ళు చాలా క్లోజ్ గా కూడా మూవ్ అవుతున్నారు అంటూ సన్నిహితుల ద్వారా తెలుస్తుంది . వీళ్ల మధ్య ఉన్న చనువు చూసి వీళ్ళు త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఆ హీరోయిన్ మదర్ స్పందించనేలేదు . అఫీషియల్ ప్రకటన చేయనేలేదు. కేవలం ఇది పుకారేనా ..? లేకపోతే చెప్పకుండా పెళ్లి చేసుకొని ఆ గుడ్ న్యూస్ ఓపెన్ గా మీడియా వాళ్లకి చెప్తారా ..? అన్నది తెలియాల్సి ఉంది..!!