ఏపీ రాజకీయాల్లో సడెన్ ఛేంజ్..పవన్ కళ్యాణ్ ని తొక్కేయడానికి NTR ని దింపుతున్నారా..!? కలవరపెడుతున్న కొత్త ఫ్లెక్సీ..!!

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత వేడి పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు టిడిపి – వైసిపిల మధ్య టఫ్ కాంపిటీషన్ నడిచింది. అయితే ఎవ్వరు ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ని స్థాపించి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు . ఈ క్రమంలోని ఇన్నాళ్లు రాజకీయాలలో టాప్ పొజిషంగా ఉన్న ఏ టిడిపి – వైసిపి పార్టీలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు జన సైనికులు . అయితే ఇలాంటి క్రమంలోనే త్వరలో రాబోతున్న ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అని పలు సర్వేలు కన్ఫామ్ చేశాయి.

కాగ ఇలాంటి క్రమంలోని జనసేన ను ఎలాగైనా సరే తొక్కేయడానికి పాలిటిక్స్ లో రకరకాల స్ట్రాటజీలు ఫాలో చేస్తున్నారు . మరి ముఖ్యంగా తెరపైకి ఆయన మూడుపెళ్ళిలు తీసుకువచ్చి ఆయన పరువును మరింత డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు . అంతేకాదు రీసెంట్గా మెగా డాటర్ నిహారిక విడాకుల మేటర్ ని కూడా తెగ ట్రెండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని డౌన్ ఫాల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే సరికొత్త స్ట్రాటజీని ఫాలో అవుతూ కొందరు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ ప్రచారం చేస్తున్నారు.

ప్రెసెంట్ లొకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే అక్కడక్కడ ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్లెక్సీలు సైతం ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరోసారి ఎన్టీఆర్ సీఎం కాబోతున్నాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది . అయితే ఇప్పటికే చాలాసార్లు ఎన్టీఆర్ తనకు రాజకీయాలు ఇష్టం లేదని .. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సే లేదని.. చాలా సార్లు కుండా బద్దలు కొట్టినట్టు చెప్పారు. అయినా ఆ విషయం తెలుసుకోకుండా ఇలా ఆయన పేరుని నెక్స్ట్ సీఎం తారక్ అంటూ ట్రెండ్ చేయడం ఎంతవరకు న్యాయం అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కావాలనే పవన్ కళ్యాణ్ ని డౌన్ ఫాల్ చేయడానికి ఇలా తారక్ పేరును తెరపైకి తీసుకొస్తున్నారు అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి. దీంతో సినీ రాజకీయాలలో మరోసారి పవన్ కళ్యాణ్ – తారక్ ల పేర్లు వైరల్ గా మారాయి..!!