నాని దసరా సినిమా సూపర్ హిట్.. వెక్కి వెక్కి ఏడుస్తున్న స్టార్ హీరో భార్య..ఎందుకంటే..?

పక్కవాడు బాగుపడితే ఓర్వలేని వాళ్ళు మనలో చాలామంది ఉంటారు . అదే లిస్టులో కి యాడ్ అయిపోయింది ఈ స్టార్ హీరో భార్య . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు.. నాని సినిమా హిట్ అయినందుకు లభోదిభో అంటూ ఏడుస్తూ రాద్దాంతాలు చేస్తుందట . మనకు తెలిసిందే నాచురల్ స్టార్ హీరో నాని తాజాగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాస్తుంది.

ఆయన కెరియర్ లోనే ఇప్పటివరకు కని విని ఎరుగని రికార్డులను క్రియేట్ చేస్తుంది . రీసెంట్ గా మహేష్ బాబు, పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..నాని నటించిన దసరా సినిమా ఫై ట్వీట్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేశారు . ఈ క్రమంలోనే పలువురు బడా సెలబ్రిటీస్ నాని నటించిన దసరా సినిమాను పొగిడేస్తున్నారు . అంతేకాదు కలెక్షన్స్ లోనే పెట్టిన దానికి డబుల్ రా ప్రాఫిట్స్ అందుకొని కాసుల వర్షం కురిపిస్తుంది.

ఈ క్రమంలోనే డిజాస్టర్ అవుతుంది అనుకున్న నాని దసరా సినిమా ఇంతటి క్రేజీ టాక్ ను సంపాదించుకోవడంతో.. ఈ స్టార్ హీరో భార్య లబోదిబో అంటూ ఏడుస్తుందట. అంతేకాదు గతంలో నానితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో అన్ లక్కి హీరోయిన్ అనే ట్యాగ్ ను వేసుకుని ట్రోల్ అయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వడం అమ్మడికి నెగిటివ్ మార్కింగ్ గా పడింది . ఈ క్రమంలోనే నాని సినిమా హిట్ అవ్వడంతో అమ్మడు తెగ ఫీల్ అయిపోతుందట . భర్త ముందు తన బాధను చెప్పుకొని తెగ ఏడుస్తుందట..పాపం..!!