ఆస్కార్ ..ఈ పేరు చెబుతూ ఉంటేనే తెలియని గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ప్రతి ఒక్క సినీ నటీనటులలో తెలియని పులకింపు వస్తూ ఉంటుంది. కెరీర్లో ఒక్కసారి అయినా సరే ఆస్కార్ అవార్డు అందుకోవాలని ఏ నటీనటులకు ఉండదు చెప్పండి . సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ కూడా ఒకటి. కోట్లాదిమంది సినీ ఫ్యాన్స్ ఈ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్న మన ఇండియాకి రాని ఆస్కార్ […]
Tag: Dasara
కూతురితో కలిసి బతుకమ్మ ఆడిన మెగా కోడలు ఉపాసన.. వీడియో చూశారా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ ముద్దుల కూతురుకు రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారా అంటూ నామకరణం చేశారు. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఫెస్టివల్ ను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలను […]
దసరా పండుగని ఎందుకు జరుపుకోవాలని పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?
దేశవ్యాప్తంగా ఎంతో మంది కోలాహాలంగా జరుపుకునే పండుగలలో దసరా కూడా ఒకటి.. ఈ పండుగని విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఈ లోకాలను పట్టిపీడిస్తూ ఉండగా.. శివుని తేజము ముఖముగా , విష్ణు తేజము బహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళ మూర్తిగా అవతరించిన అమ్మవారు.. సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది . ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము […]
గుంటూరు కారం సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశి..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్ర గుంటూరు కారం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తూ ఉన్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి పలు రకాల అప్డేట్ ల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు.. మొదటి పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న సమయంలో ఈ సినిమా పైన మరింత ఆసక్తి […]
ఏడాదిలో హైయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన తెలుగు సినిమాలేవో తెలుసా..
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ఏడాది ప్రారంభం నుండి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను అల్లరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఏడాదిలో ఆరు నెలలు పూర్తి అయింది. అయితే ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా చిన్న సినిమాలు మాత్రం బాక్సఫీస్ వద్ద బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. ఇక ఈరోజు వరకూ టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధికంగా ఓపెనింగ్స్ డే సాధించిన చిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డార్లింగ్ ప్రభాస్ […]
పెళ్లి పీటలెక్కబోతున్న `దసరా` డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో దసరా ఒకటి. న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇందులో జంటగా నటిస్తే.. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, పూర్ణ, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న విడుదలైన ఈ రా అండ్ రస్టిక్ […]
“దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరగడం అంటే ఇదేగా”.. మెగాస్టార్ ని ఆడేసుకుంటున్న నెటిజన్స్..!!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ సినిమా “దసరా”. శ్రీకాంత్ ఓదల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా మహానటి కీర్తిసురేష్ నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ షో తోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. నాని కెరియర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్లోకి రీచ్ అయ్యేలా చేసింది . ఇప్పటికే ఈ దసరా సినిమాపై టాలీవుడ్ స్టార్స్ ఎంతోమంది నాని ను ఓ రేంజ్ లో […]
నాని `దసరా`ను రిజెస్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న న్యాచురల్ స్టార్ నాని `దసరా` మూవీతో బాక్సాఫీస్ వద్ద తన దాహాన్ని తీర్చేసుకున్నాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే.. దీక్షిత్ శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే రివేంట్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ […]
నాని దసరా సినిమా సూపర్ హిట్.. వెక్కి వెక్కి ఏడుస్తున్న స్టార్ హీరో భార్య..ఎందుకంటే..?
పక్కవాడు బాగుపడితే ఓర్వలేని వాళ్ళు మనలో చాలామంది ఉంటారు . అదే లిస్టులో కి యాడ్ అయిపోయింది ఈ స్టార్ హీరో భార్య . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు.. నాని సినిమా హిట్ అయినందుకు లభోదిభో అంటూ ఏడుస్తూ రాద్దాంతాలు చేస్తుందట . మనకు తెలిసిందే నాచురల్ స్టార్ హీరో నాని తాజాగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రను […]