`ద‌స‌రా` డైరెక్ట‌ర్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా ఆ స్టార్ హీరోతో మూవీ..?!

శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు మారుమోగిపోతుంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల.. దసరా సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇందులో జంటగా నటించ‌గా.. దీక్షిత శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ గా సాగే రివేంజ్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి […]

నాని దసరా సినిమా హిట్ అవ్వడానికి అసలు కారణం ఆమె .. బయటపడ్డ సెన్సేషనల్ మ్యాటర్..!?

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని రీసెంట్ గా నటించిన సినిమా దసరా. డెబ్ల్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాస్తుంది. శ్రీరామనవమి సంధర్భంగా మార్చి 30న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ నమోదు చేసుకుంది. అంతే కాదు నాని కెరియర్ లోనే ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ డే […]

అసలు బుద్ధుందా..? పూర్ణ చేసిన ప‌నికి మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ పూర్ణ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు హీరోయిన్ గా, మ‌రోవైపు స‌హాయ‌క న‌టిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌.. గ‌త ఏడాది దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్ది నెల‌ల‌కే గ‌ర్భం దాల్చిన పూర్ణ త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. రీసెంట్ గా పూర్ణ సీమంతం వేడుక‌ల ఘ‌నంగా […]

అప్పుడు బాహుబ‌లి.. ఇప్పుడు ద‌స‌రా.. ఈ రెండు సినిమాల‌కు లింక్ ఏంటో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా` బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్ర‌లో న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని రేంజ్ లో వ‌సూళ్ల‌ను […]

నాని, కీర్తి సురేష్ కాదు.. ధియేటర్స్ లో ఆమెను చూడగానే ముసలోల్లు కూడా అరుపులు, కేకలు.. ఆ ఫిగర్ అలాంటిది మరి..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించిన నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని,, రీసెంట్గా నటించిన సినిమా దసరా . డెబ్ల్యు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ నమోదు చేసుకుంది . కేవలం టాక్ పరంగానే కాదు కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫిస్ దుమ్ము దులిపేసింది. ఇప్పటివరకు నాని […]

Dasara First Day Collections : నాని కెరియర్ లోనే ఇది ఓ సంచలనం.. ఆ రికార్డులు తుక్కు తుక్కు చేసేసాడుగా..!!

నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా దసరా. నిన్న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్ లో ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 900 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తుంది. కాగా ఇంతటి క్రేజీ టాక్ సంపాదించుకున్న దసరా ఫస్ట్ డే […]

నాని టైం ఎంత బ్యాడ్ అంటే.. హిట్ కొట్టిన ఆ సంతోషమే లేకుండా చేసారుగా..!?

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కొద్ది గంటల ముందే రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. గత కొంతకాలంగా హిట్ కోసం అల్లాడిపోతున్న నాని .. ఈ సినిమా లక్ ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి . రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో ప్రతి థియేటర్లో హౌస్ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తున్నాయి . ఈ క్రమంలోనే […]

`ద‌స‌రా`కు నాని-కీర్తి సురేష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. గ‌ట్టిగానే లాగారు!

న్యాచుర‌ల్ స్టార్ నాని తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా` నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన‌ ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. దసరా సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ప్రేక్షకులను వీర్లపల్లి విలేజ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు శ్రీకాంత్ ఒదెల. అక్కడి ప్రజల కల్చర్, అలవాట్లు, ప్రవర్తనను కళ్లకు కట్టినట్లు చూపాడు. ఈ సినిమా […]

`ద‌స‌రా` నాని కెరీర్ లోనే బెస్ట్‌.. కానీ, అవే పెద్ద మైన‌స్ లు!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా `ద‌స‌రా`. సుకుమార్ ప్రియు శిష్యుడు శ్రీ‌కాంత్ ఓదెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. శ్రీ‌రామ‌న‌వ‌మి కానుక‌గా నేడు ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుద‌ల అయింది. ఇప్ప‌టికే ప్రీమియర్ షోలు ప‌డ‌టంతో మూవీ ల‌వ‌ర్స్ సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. గోదావ‌రి ఖ‌ని స‌మీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన రా అండ్ ర‌స్టిక్ […]