బిగ్ బ్రేకింగ్: పుష్ప 2 నుండి రష్మిక అవుట్..ఒక్క ట్వీట్ తో కన్ఫామ్ చేసేసాడుగా..!?

ఓ మై గాడ్.. ఇది నిజంగా రష్మిక అభిమానులకు చేదు వార్త అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా రిషబ్ శెట్టితో వివాదం మొదలైనప్పటి నుంచి రష్మిక పేరు ఏదో ఒక విషయంలో కాంట్రవర్షియల్ గా ఇరుక్కుంటూనే ఉంది . కాగా ఇప్పటికే ఆమె నటించినా లాస్ట్ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే రష్మిక మందన్న తో సినిమాను తెరకెక్కించడానికి కూడా భయపడుతున్నారు డైరెక్టర్స్.

 

ఇలాంటి క్రమంలోని రష్మిక మందన్నా..తన ఆశలన్నీ పుష్ప2 పైనే పెట్టుకుని ఉంది . కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుండి రష్మిక మందనతప్పుకున్నట్లు తెలుస్తుంది . ఇదే విషయాన్ని అఫీషియల్ గా ట్విట్ తో కన్ఫామ్ చేశాడు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు. ఎస్ కొద్ది నిమిషాల క్రితమే ఆయన “బ్రేకింగ్ న్యూస్.. రష్మిక మందనాపుష్ప2 నుండి తప్పుకుంది” అంటూ ఓ ట్వీట్ షేర్ చేశారు .

“అల్లు అర్జున్ రష్మిక ని టీస్ చేశారని ..ఆ కారణంగానే ఫీలైన రష్మిక మందన షూట్ నుంచి వెళ్ళిపోయిందని” ట్వీట్ చేసారు. రష్మిక సినిమా నుంచి కూడా తప్పుకుంటున్నట్లు సుకుమార్ కు చెప్పిందని ఓ న్యూస్ వైరల్ అవుతుంది , ఈ క్రమంలోనే నిజంగా రష్మిక మందన్నాను అల్లు అర్జున్ ఏడిపించాడ..? అందుకే ఆమె ఈ షూట్ నుంచి తప్పుకుందా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అంతేకాదు పుష్ప2 లో రష్మిక మందన కాదు మరో స్టార్ హీరోయిన్ కూడా ఉంది అంటూ ఇప్పటికే వార్తలు వినిపించాయి . తాజాగా ఉమర్ సైంధు చేసిన ట్వీట్ చూస్తుంటే సుకుమార్ నిజంగానే పుష్ప2 నుంచి రష్మిక తీసేయడానికి ఇలా ప్లాన్ చేశాడు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే దీనిపై పుష్ప2అఫీషియల్ గా స్పందిస్తే రష్మిక మందన ఫ్యాన్స్ కూడా ఓ క్లారిటీకి వస్తారు అంటున్నారు ఫాన్స్ . చూద్దాం ఉమర్ సంధు చెప్పింది ఎంతవరకు నిజమో తెలియాలంటే పుష్ప 2 టీం స్పందించాల్సిందే..!!

 

 

Share post:

Latest