దీపిక బికినీ రేటు అంత ఎక్కువా…అన్నీ విప్పి చూపించ‌డం వెన‌క మ‌ర్మ‌మిదే…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈమె గత సంవత్సరం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. పెళ్లయిన కూడా సినిమాలకు తగ్గేదేలే అన్నట్టుగా వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
ప్రస్తుతం దీపిక బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తో పఠాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

EXCLUSIVE: Deepika Padukone looks super glam in a yellow bikini in a new  still from Pathaan | PINKVILLA

ఈ సినిమా వచ్చే సంవత్సరం రిపబ్లిక్ డే కానుక‌గా జనవరి 25న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఓ పాట ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలను గుప్పిస్తుంది. అయితే ఈ పాటలో దీపిక బికినీ లుక్ లో ఓవర్ ఎక్స్పోజింగ్ చేసిందని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

SRK and Deepika Padukone Besharam Rang: Women can take the first move and  be on top too

దీపిక పెళ్లయినప్పటికీ కూడా ఈ సినిమాలో బికినీ ధరించి రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ పాట వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే దీపిక ఇప్పటికే షారుక్ ఖాన్ తో పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోసం దీపిక భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఈమె దాదాపు 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.

Pathaan: Deepika Padukone Looks Stunning In The First Look Poster Of  'Besharam Rang' Song

అయితే దీపిక ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి గల కారణం ఈ సినిమాలో బికినీ ధరించడమేనని చెప్పాలి. ఇక ఈ సినిమాలో బికినీ గురించి లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం కోసం నటిమలు భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే దీపిక కూడా పఠాన్ సినిమా కోసం భారి స్థాయిలో రెమ్యూన‌రేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ స్థాయిలో రెమ్యూన‌రేషన్ అందుకున్నా దీపిక ఇచ్చిన గ్లామర్ షో ఈ సినిమాకు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.