బాలీవుడ్ సినిమాకు షారుఖ్ ను మించి రెమ్యునరేషన్ తీసుకున్న సౌత్ హీరో.. ఎవరో తెలుసా..?!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ చార్జ్ చేసే స్టార్ హీరోలుగా ఖాన్‌లు రికార్డ్ సృష్టించిన‌ సంగతి తెలిసిందే. రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటూ లాభాలలో వాటాలు , ఏరియా హక్కులు, పంపిణీ హక్కులను తీసుకుంటూ ఎన్నో రకాలుగా సంపాదన కూడబెడుతున్నారు బాలీవుడ్ అగ్ర హీరోలు. అయితే ఇప్పుడు బాలీవుడ్లో అత్యధికమైన రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న నెంబర్ వన్ హీరోగా షారుక్ ఖాన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే షారుక్ను మించి తాజాగా మరో హీరో రెమ్యూనరేషన్ అందుకున్నాడంటూ […]

షారుఖ్, హృతిక్ రోషన్లతో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఈ విజయ్ దేవరకొండ బ్యూటీని గుర్తుపట్టారా..?!

ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తమ బర్త్డే సెలబ్రేషన్స్.. లేదా ఇతర సందర్భాల్లో హీరో, హీరోయిన్ల చైల్డ్ హుడ్ ఫోటోలు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు సెల‌బ్రెటీస్‌. ప్రస్తుతం సినీ రంగంలో స్టార్స్ గా కొనసాగుతున్న వారు చిన్నతనంలో ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు చాలామంది అభిమానులు ఆరాటపడతారు. అలా తాజాగా ఓ థ్రో బ్యాక్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో షారుక్ ఖాన్, హృతిక్ […]

“జవాన్” సినిమా కోసం పెళ్ళైన నయన్ చేసిన పని తెలిస్తే..ఛీ ఛీ అంటారు..!!

సౌత్ ఇండియాలోని క్రేజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న నయనతారకు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక హిట్టు కూడా పడలేదు . అయితే నయనతార ఇప్పుడు తన ఆశలు అన్ని జవాన్ సినిమా పైన పెట్టుకొని ఉంది . అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపిక పదుకొనే మరో హీరోయిన్గా నటిస్తూ ఉండగా .. షారుఖ్ […]

“మిగతా హీరోలకు లేనిది ..నాకు ఉన్నది ఆ రెండే”.. స్టార్ హీరో సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. కుర్ర హీరోలు ఉన్నా.. కొత్త హీరోలు పుట్టుకొస్తున్న ..ఇండస్ట్రీలో బాద్షా అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు షారుఖ్ ఖాన్ . బాలీవుడ్ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో కొన్ని దశాబ్దాలుగా షారుక్ ఖాన్ ఏలేస్తున్నాడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ పబ్లిసిటీ పాపులారిటీతో దూసుకుపోతున్న షారుక్ ఖాన్.. రీసెంట్ గానే పఠాన్ అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ […]

పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్‌… అదిరిపోయే ట్విస్ట్ ఇదే..!

పాన్ ఇండియా సినిమాలు అనగానే సింగిల్ హీరో ఉండాల్సిన పనిలేదు. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన హంగామా అంతా ఇంత కాదు.. ఏకంగా ఈ సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. ఇక దీంతో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మిగిలిన దర్శకులు కూడా ఇలాంటి కాంబినేషన్స్ సెట్ చేసేందుకు, థియేటర్లకి వచ్చే ఆడియన్స్ కి కనుల పండగ అందించేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ […]

వావ్: ఆ స్టార్ హీరో కి బ్రదర్ గా బన్నీ.. ఇక బాక్స్ ఆఫిస్ షేక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే . క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న బన్నీ ..ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ దుమ్ము దులిపేస్తున్నాడు.. నిన్న మొన్నటి వరకు 540 కోట్లు పారితోషం తీసుకునే బన్నీ ఏకంగా పుష్ప2 కోసం 100 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే నార్త్ లో కూడా […]

సీనియర్లను తక్కువ చేస్తే అంతే మరి.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..!

చిత్రపరిశ్రమలో కరోనా తర్వాత కరోనా ముందు చాలా మంది హీరోల పరిస్థితి మారిపోయింది. వారి సినీ కెరీర్ విషయం కూడా అగమ్య గోచరంగా మారింది. ప్రధానంగా ఓటీటీ రంగం వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమంలో ఉన్న సీనియర్ హీరోల సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. ఇప్పుడు ఇదే విషయాన్ని రుజువు చేస్తూ కొంత మంది సీనియర్ హీరోల ప్రేక్షకుల దగ్గర నుంచి అపజయాలని తెచ్చుకున్నారు. భాషతో సంబంధం […]

చరణ్ వస్తానంటే ఎక్కడికైనా వస్తానంటున్న బాద్‌షా..!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు షారుక్. బాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ స్పై యాక్షన్ సినిమా రూపొందింది. సక్సెస్ లేని బాలీవుడ్‌కు కష్టాలు తీర్చే సినిమాగా అవుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ కు జంటగా దీపికా పదుకొణే నటిస్తుంది. బాలీవుడ్ […]

మంచి టైమింగ్ మిస్ అయిన బాల‌య్య‌… సంక్రాంతి రేసు నుంచి అవుట్‌…!

బాలకృష్ణ కెరియర్ లోని అత్యంత బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా అఖండ. ఈ సినిమా 2021 చివరలో విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్‌ చేసేసింది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను అభిమానులు అంత సులభంగా మర్చిపోలేనంత విధంగా బాలకృష్ణ అదరగొట్టాడు. సినిమాలో అఘోరాగా బాలయ్య విశ్వరూపం చూపించాడు. ఇక‌ ఈ సినిమాకు సంగీతం అందించిన థ‌మన్‌ కూడా తన విశ్వరూపం చూపించి థియేటర్లో బాక్సులు బద్దలు కొట్టాడు. బోయపాటి- బాలయ్య మూడు సినిమాగా […]