ఆర్యన్ ఖాన్ ని రిలీజ్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో మద్దతు?

బాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కూడా హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయమే వినిపిస్తోంది. ఆర్యన్ ఇటీవలే దర్శి కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో అతనితో పాటు మరో ఏడుగురు కూడా అరెస్టు అయ్యారు. ఇక తాజాగా గురువారం జరిగిన బెయిల్ పిటిషన్ విచారణ అనంతరం కస్టడీని 14 రోజులకు పొడిగించిన ముంబై కోర్టు ఈ కేసును స్పెషల్ ఎన్ డిపీఎస్ కోర్టుకి అప్పగించింది. […]

హృతిక్ రోషన్ కి కౌంటర్ ఇచ్చిన కంగానా..ఎందుకో తెలుసా?

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంలో బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలిచారు. ఇది తాజాగా హీరో హృతిక్ రోషన్ కూడా ఆర్యన్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక ఈ విషయంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హృతిక్ రోషన్ కి కౌంటర్ ఇవ్వడంతో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ […]

ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా షారుక్ ఫ్యాన్స్..?

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ కి పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఎస్బిఐ కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ఒకరోజు విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కొట్టివేసిన కోర్టు కస్టడీని అక్టోబర్ 8 వరకు పొడిగించడం జరిగింది. ఈ తరుణంలో షారుక్ ఫ్యాన్స్ ఆయన కుటుంబానికి […]

షారుక్ ఖాన్ కూతురు ఎంత అందంగా ఉందో.. చూశారా?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈమె ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా తన కూతురు చదువు అంతా పూర్తి అయిన తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది అంటూ షారుక్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం సుహానా […]

ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైన న‌య‌న్‌?!

సౌత్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ.. లేడీ సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన‌ న‌య‌న‌తార ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధం కాబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతోన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కబోతోన్న సంగ‌తి తెలిసిందే. సంకి టైటిల్‌తో మూవీ తెర‌కెక్క‌నుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం అట్లీ.. సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై […]